తెలంగాణ నల్గొండ జిల్లా తిరుమలగిరిలో శనివారం ప్రారంభమైన ఎడ్ల బండ లాగుడు పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. కోనేటిపురంలో శ్రీ తిరుమలనాథ స్వామి కల్యాణం సందర్భంగా ఈ పోటీలను నిర్వహించారు. ఆదివారంతో ఈ పోటీలు ముగియనున్నాయి.
తెలంగాణ నుంచే కాకుండా ఏపీలోని గుంటూరు, కృష్ణా, ప్రకాశం, కడప జిల్లాల నుంచి అధిక సంఖ్యలో ఎద్దులు పోటీలకు వచ్చాయి. ఈ పోటీల్లో పాల్గొనే ఎద్దులు 2 టన్నుల బరువున్న బండను 200 అడుగుల దూరం వరకు లాగాల్సి ఉంటుంది.
ఇదీ చదవండి: