ETV Bharat / city

పతంగి ఎగురవేస్తూ భవనం పైనుంచి పడి వ్యక్తి మృతి - తెలంగాణ వార్తలు

పతంగి ఎగురవేస్తూ భవనం పైనుంచి పడి వ్యక్తి మృతి చెందిన ఘటన హైదరాబాద్​లోని వివేక్ నగర్​లో జరిగింది.

తెలంగాణ: పతంగి ఎగురవేస్తూ భవనం పైనుంచి పడి వ్యక్తి మృతి

author img

By

Published : Jan 14, 2021, 10:49 PM IST

పండుగ పూట విషాదం నెలకొంది. పతంగి ఎగురవేస్తూ ప్రమాదవశాత్తు భవనంపై నుంచి కిందపడి.. హైదరాబాద్​లో తెరాస కార్యకర్త మరణించాడు. హైదరాబాద్​ వివేక్​నగర్​కు చెందిన కృష్ణ... గాలిపటం ఎగురవేస్తూ మూడంతస్తుల భవనంపై నుంచి కింద ఉన్న ఇనుప చువ్వల మీద పడ్డాడు. 108కి ఫోన్ చేసినా సరైన సమయానికి అంబులెన్స్​ రాని కారణంగా.. ఘటనా స్థలంలోనే మృతి చెందినట్టు సమాచారం.

ఇదీ చదవండి:

పేకాటలో ఉద్రిక్తం.. కోడి పందేల్లో యువకుల వివాదం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.