ETV Bharat / city

తెలంగాణ : జీహెచ్​ఎంసీ ఎన్నికలు... తెరాస రెండో జాబితా విడుదల

author img

By

Published : Nov 19, 2020, 3:31 PM IST

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో భాగంగా తెరాస తమ అభ్యర్థుల రెండో జాబితా విడుదల చేసింది. ఇప్పటికే 105 మందితో తొలిజాబితా ప్రకటించిన అధికార పార్టీ.. తాజాగా 20 మందితో రెండో జాబితా వెల్లడించింది. దీంతో ఇప్పటివరకు 125 మంది జాబితాను ఆ పార్టీ ప్రకటించినట్లయింది. ఇంకా 25 మంది అభ్యర్థుల పేర్లను సాయంత్రంలోపు ప్రకటించే అవకాశముంది.

trs
trs

జీహెచ్​ఎంసీ ఎన్నికలకు అభ్యర్థుల రెండో జాబితాను తెరాస విడుదల చేసింది. బుధవారం 105 మంది పేర్లను ప్రకటించిన తెరాస.. ఇవాళ మరో 20 మందితో రెండో జాబితా విడుదల చేసింది. మరో 25 స్థానాలకు అభ్యర్థులను ఈ రాత్రి లేదా రేపు ఉదయం ప్రకటించనున్నారు. మొదటి జాబితాలో సిట్టింగులకే ప్రాధాన్యం ఇచ్చిన గులాబీ పార్టీ.. రెండో జాబితాలో కొంత మంది కొత్తవారికి కూడా అవకాశం కల్పించింది.

  1. మల్లాపూర్ - దేవేందర్‌రెడ్డి
  2. రామంతాపూర్ - గంధం జ్యోత్స్న
  3. బేగంబజార్ - పూజా వ్యాస్‌ బిలాల్‌
  4. సులేమాన్‌నగర్ - ఎ.సరితా మహేశ్‌
  5. శాస్త్రీపురం - బి.రాజేశ్‌ యాదవ్‌
  6. మైలార్‌దేవ్‌పల్లి - టి.ప్రేమ్‌దాస్‌ గౌడ్‌
  7. రాజేంద్రనగర్ - కొరణి శ్రీలత
  8. హిమాయత్‌నగర్ - హేమలత యాదవ్‌
  9. బాగ్‌అంబర్‌పేట - పద్మావతి రెడ్డి
  10. భోలక్‌పూర్ - బింగి నవీన్‌కుమార్‌
  11. షేక్‌పేట - ఎం.సత్యనారాయణ యాదవ్‌
  12. శేరిలింగంపల్లి - రాగం నాగేందర్‌ యాదవ్‌
  13. బాలానగర్ - రవీందర్‌రెడ్డి ఆవుల
  14. కూకట్‌పల్లి - సత్యనారాయణ జూపల్లి
  15. వివేకానందనగర్ - కాలనీ మాదవరం రోజా రంగారావు
  16. వినాయక్‌నగర్ - బద్దం పుష్పలతా రెడ్డి
  17. అడ్డగుట్ట - ప్రసన్నలక్ష్మి
  18. మెట్టుగూడ - రాసూరి సునీత
  19. బౌద్ధనగర్ - కంది శైలజ
  20. బేగంపేట - మహేశ్వరి శ్రీహరి

ఇదీ చదవండి : జీహెచ్ఎంసీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసిన తెరాస

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.