రెండో దశలో కొవిడ్-19 కేసులు పెరుగుతున్న దృష్ట్యా రామోజీ ఫిల్మ్ సిటీ కీలక నిర్ణయం తీసుకుంది. పర్యాటక కార్యకలాపాలను ఏప్రిల్ 21వ తేదీ బుధవారం నుంచి తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఫిల్మ్ సిటీ యాజమాన్యం ఓ ప్రకటనలో తెలిపింది. మళ్లీ తెలిపే వరకూ పర్యాటకుల రాకపోకలు ఉండబోవని ఫిల్మ్ సిటీ ప్రతినిధులు ఆ ప్రకటనలో స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: పిల్లల్లో పెరుగుతున్న ముప్పు.. తల్లిదండ్రులూ అశ్రద్ధ వద్దు !