ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 7PM - trending news

.

ప్రధాన వార్తలు @ 7PM
ప్రధాన వార్తలు @ 7PM
author img

By

Published : Aug 10, 2021, 7:00 PM IST

  • రాష్ట్రంలో కొత్తగా 1,461 కరోనా కేసులు, 15 మరణాలు
    గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 63,849 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 1,461 కరోనా కేసులు, 15 మరణాలు నమోదయ్యాయి. వైరస్ నుంచి మరో 2,113 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 18,882 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు వైద్యాధికారులు వెల్లడించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • 'ఇక నుంచి ఆరు వర్గీకరణలతో కూడిన పాఠశాలలు'
    నూతన విద్యావిధానంపై సంబంధిత శాఖ అధికారులతో మంత్రులు ఆదిమూలపు సురేష్(adimulapu suresh), పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి(peddireddy ramachandrareddy) సమీక్ష నిర్వహించారు. ఇక నుంచి 5+3+4 విధానంలో విద్యా బోధన ఉంటుందని మంత్రి సురేష్ తెలిపారు. పైలట్ స్థాయిలో కృష్ణా జిల్లాలో నూతన విద్యావిధానం సంస్కరణలు మొదలయ్యాయని మంత్రి పెద్దిరెడ్డి వెల్లడించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • 'దళిత ప్రతిఘటన ర్యాలీని అడ్డుకోవడం వైకాపా పిరికిపంద చర్యకు నిదర్శనం'
    వైకాపా సర్కార్​పై తెలుగుదేశం పార్టీ నేతలు ధ్వజమెత్తారు. దళిత ప్రతిఘటన ర్యాలీని అడ్డుకోవడంపై తెదేపా మహిళా నేతలు మండిపడ్డారు. శాంతియుత ర్యాలీని అడ్డుకోవడం వైకాపా పిరికిపంద చర్యగా వాళ్లు అభివర్ణించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • ముందుకొస్తున్న సముద్రం.. భయాందోళనలో గ్రామస్థులు
    ప్రశాంతంగా ఉండాల్సిన సాగర తీరం భీకరంగా మారుతోంది. అలల హోరుతో నిశ్చలంగా ఉండాల్సిన ఆ తీరంలో ఆలజడి రేగుతోంది. తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో సంద్రం ముందుకు చొచ్చుకురావడం ఆందోళన కలిగిస్తోంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • 'దేశంలో 50% కేసులు ఆ రాష్ట్రం నుంచే!'
    దేశంలో నమోదవుతున్న కరోనా కేసుల్లో 50 శాతం కేసులు కేరళ నుంచే వస్తున్నాయని కేంద్రం వెల్లడించింది. పలు రాష్ట్రాల్లో ఆర్​-ఫ్యాక్టర్​ పెరుగుతుండటం ఆందోళన కలిగించే విషయమని పేర్కొంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • వివాహితకు ప్రేమ లేఖ- హైకోర్టు సంచలన తీర్పు
    వివాహితకు ప్రేమ లేఖ పంపడం ముమ్మాటికీ తప్పేనని ఓ కేసులో హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ పని చేసిన ఓ వ్యక్తికి జైలు శిక్షతో పాటు జరిమానా విధించింది. పెళ్లైన మహిళకు పాతివ్రత్యమే అత్యంత విలువైన ఆభరణమని, ప్రేమ పేరుతో ఆమెకు లేఖ పంపడమంటే అవమానించినట్లేనని తేల్చి చెప్పింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • రూ.10 పందెం కోసం ప్రాణాల మీదకు..!
    మధ్యప్రదేశ్​లో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు చాలా ప్రాంతాల్లో నదులు, వాగులు పొంగిపొర్లి ప్రమాదకరంగా మారాయి. వాగు దాటడం ప్రమాదం అని హెచ్చరిస్తున్నా కొందరు దుస్సాహసాలకు పోయి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • అమెరికాపై కరోనా పంజా- ఆస్పత్రుల్లో టెంట్ల కింద చికిత్స
    డెల్టా వేరియంట్ల ఉద్ధృతితో ప్రపంచ దేశాల్లో మళ్లీ పంజా విసురుతోంది కరోనా. అమెరికాలో రోజుకు లక్ష మందికిపైగా వైరస్​ బారినపడుతున్నారు. ఈ క్రమంలో ఆస్పత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. హ్యూస్టన్​లోని ప్రభుత్వ ఆస్పత్రుల బయట టెంట్లు వేసి రోగులకు చికిత్స అందిస్తున్న తీరు అక్కడి పరిస్థితికి అద్దం పడుతోంది. మరోవైపు.. చైనాలోనూ వైరస్​ వేగంగా వ్యాపిస్తోంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • పేదరికంపై 'క్రీడా'యుధం.. కష్టానికి ప్రతిఫలం!
    సమాజంలో పేదరికం, అసమానతలు తొలగించేందుకు క్రీడలు ఓ ఆయుధంగా నిలుస్తాయని నాడు దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్​ మండేలా చేసిన వ్యాఖ్యలు.. టోక్యో ఒలింపిక్స్​ వేదికగా భారత క్రీడాకారులు మరోమారు నిజం చేసి చూపించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • MAA Elections 2021: నటి హేమకు షోకాజ్ నోటీసులు
    'మా' ప్రస్తుత అధ్యక్షుడు నరేశ్​పై ఆరోపణలు చేసిన నటి హేమకు క్రమశిక్షణా సంఘం షోకాజ్​ నోటీసులు (Show Cause Notice to Hema) జారీ చేసింది. 'మా' అధ్యక్ష పదవికి (MAA Elections) పోటీ పడుతున్న సభ్యులు ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్న నేపథ్యంలో 'మా' క్రమశిక్షణ సంఘం రంగంలోకి దిగింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.