- వరదలపై సీఎం జగన్ సమీక్ష.. మరో 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశం
CM Jagan Review on Flood situation: రాష్ట్రంలో వరదలు, సహాయ కార్యక్రమాలపై ముఖ్యమంత్రి సమీక్ష చేపట్టారు. ఇవాళ ఉదయం అధికారులతో చర్చించిన ఆయన, రాష్ట్రంలో ఎక్కడా ప్రాణనష్టం ఉండకూడదని ఆదేశించారు. మరో 24 గంటలపాటు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Pawan kalyan: ఉమ్మడి తూర్పుగోదావరిలో పవన్ కౌలు రైతు భరోసా యాత్ర
Pawan kalyan: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జనసేన కౌలు రైతు భరోసా యాత్ర ప్రారంభమైంది. మధురపూడి విమానాశ్రయానికి చేరుకున్న పవన్‌కల్యాణ్‌కు భారీ సంఖ్యలో అభిమానులు స్వాగతం పలికారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- బాపట్లలో మద్యం తాగి ఇద్దరి మృతి.. విషమద్యంతో ఇంకెందరిని బలి తీసుకుంటారని లోకేశ్ ఫైర్
Lokesh fires on YSRCP: బాపట్ల జిల్లా రేపల్లె మండలం పోటుమెరకలో విషాదం నెలకొంది. గంట వ్యవధిలో ఇద్దరు వృద్ధులు మృతిచెందగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఘటనపై.. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. జే బ్రాండ్ విషమద్యంతో ఇంకెందరిని బలి తీసుకుంటారని ప్రశ్నించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- మోదీపై అహ్మద్ పటేల్ కుట్ర.. తీస్తా అందులో భాగమే: సిట్
గుజరాత్లో భాజపా ప్రభుత్వాన్ని గద్దెదింపేందుకు, అప్పటి సీఎం నరేంద్రమోదీపై దివంగత కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్ కుట్ర పన్నారని సిట్ వెల్లడించింది. ఇందులో సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్ భాగమయ్యారని పేర్కొంది. ఈ మేరకు సెషన్స్ కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఆగని కరోనా ఉద్ధృతి.. మూడోరోజూ 20 వేలకుపైగా కేసులు
Covid Cases In India: భారత్‌లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. వరుసగా మూడో రోజు 20 వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. కొత్తగా 20,038 మంది వైరస్ బారిన పడగా.. 47 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచ వ్యాప్తంగా 7,76,088 కేసులు బయటపడ్డాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'ప్రధానిగా సునాక్ తప్ప ఇంకెవరైనా ఓకే.. అతను నాకు ద్రోహం చేశాడు'
బ్రిటన్ ప్రధాని రేసులో ఉన్న రిషి సునాక్‌ను ఎన్నుకోవద్దని మద్దతుదారులకు మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ సూచిస్తున్నట్లు తెలుస్తోంది. విదేశాంగమంత్రి లిజ్ ట్రస్ లేదంటే జాకబ్ రీస్, డోరిస్, పెన్నీ మోర్డాంట్‌లలో ఎవరో ఒకరికి మద్దతివ్వాలని ఆయన సూచించినట్టు తెలిపింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- తగ్గిన బంగారం ధర.. ఏపీ, తెలంగాణలో నేటి లెక్కలు ఇలా..
Gold Price Today: దేశంలో బంగారం ధర స్వల్పంగా తగ్గగా.. వెండి ధర పెరిగింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పది గ్రాముల పసిడి.. కిలో వెండి ధరలు ఎంత ఉన్నాయంటే? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- పెరిగిన విదేశీ డిపాజిట్ రేట్లు.. రూపాయి పతనానికి చెక్ పెట్టే దిశగా..
విదేశీ మారక ద్రవ్యాన్ని ముఖ్యంగా అమెరికా డాలర్ల డిపాజిట్‌ను ఆకర్షించి, రూపాయి పతనాన్ని అడ్డుకునేందుకు వీలుగా ఆర్‌బీఐ పలు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా కొన్ని ప్రత్యేక వెసులుబాట్లు కల్పించింది. వీటికి అనుగుణంగా పలు బ్యాంకులు ఫారిన్ కరెన్సీ నాన్ రెసిడెంట్ (ఎఫ్‌సీఎన్‌ఆర్) డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఫైనల్లో పీవీ సింధు.. జపాన్ షట్లర్‌ను చిత్తుచిత్తుగా ఓడించి..
Sindhu Singapore Open: భారత స్టార్ షట్లర్ పీవీ సింధు మరోసారి అదరగొట్టింది. సింగపూర్ బ్యాడ్మింటన్ ఓపెన్ ఫైనల్లో అడుగుపెట్టి.. మరో టైటిల్‌పై కన్నేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- మోస్ట్ స్టైలిష్ అవార్డ్స్.. రెడ్ డ్రెస్‌లో ఘాటు మిర్చిలా రష్మిక.. ఎగబడ్డ ఫొటోగ్రాఫర్లు
Most Stylish Awards Rashmika: ముంబయిలో మోస్ట్ స్టైలిష్ అవార్డ్స్ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకలో పలువురు హీరోహీరోయిన్లు అదిరిపోయే డ్రెసుల్లో కనువిందు చేశారు. ముఖ్యంగా రష్మిక, తమన్నా, మలైక అరోరా సహా పలువురు కథానాయికలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
TOP NEWS: ప్రధాన వార్తలు @ 1PM - ఆంధ్రప్రదేశ్ ముఖ్య వార్తలు
.
ప్రధాన వార్తలు