- విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి రూ.709 కోట్లు..
ఎవరూ దొంగిలించలేని ఆస్తి పిల్లలకు ఇవ్వాలంటే.. అది కేవలం విద్యేనని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. జగనన్న విద్యా దీవెన పథకం కింద.. విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.709 కోట్లు సీఎం జమ చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- "ఏపీలో లిక్కర్ మాఫియా చెలరేగిపోతోంది"
రాష్ట్రంలో లిక్కర్ మాఫియా చెలరేగిపోతోందని తెదేపా ఎంపీ రామ్మోహన్‌నాయుడు లోక్‌సభలో ప్రస్తావించారు. మద్యపాన నిషేధం అమలు చేస్తామని అధికారంలోకి వచ్చిన సీఎం జగన్.. ఆ తర్వాత ఏకంగా ప్రభుత్వమే మద్యం దుకాణాలు నిర్వహించే స్థితికి తీసుకొచ్చారని మండిపడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- "ఒకే వేదికపై మంత్రి కొడాలి నానితో చర్చకు సిద్ధం"- సోము వీర్రాజు
విజయనగరం జిల్లా పార్వతీపురం లైన్ కల్యాణ మండపంలో భాజపా జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో బూత్, శక్తి కేంద్ర ప్రముఖుల సమావేశానికి సోము వీర్రాజు హాజరయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- చెత్తపన్ను చెల్లించలేదని కర్నూలు నగరపాలకసంస్థ సిబ్బంది నిర్వాకం..!
కర్నూలు నగరపాలక సంస్థ సిబ్బంది చేసిన నిర్వాకం అందరినీ విస్తుపోయేలా చేసింది. చెత్త పన్ను కట్టలేదని ఏకంగా దుకాణాల ముందు చెత్త వేసి వెళ్లిపోయారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- మార్చి 21కి వాయిదా పడిన పార్లమెంట్ ఉభయసభలు
పార్లమెంట్ ఉభయ సభలు వాయిదా పడ్డాయి. హోలీ, వారాంతపు సెలవుల నేపథ్యంలో 4 రోజుల పాటు సభలను వాయిదా వేశారు సభాధ్యక్షులు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- దేశవ్యాప్తంగా ఐటీ సోదాలు.. అక్రమార్కులపై ఏసీబీ నజర్!
దేశంలోని అనేక ప్రదేశాల్లో ఆదాయపు పన్ను శాఖ సోదాలు నిర్వహించింది. పన్ను ఎగవేతకు సంబంధించిన కేసులో ఈ సోదాలు చేపట్టింది. మరోవైపు, అక్రమాస్తుల కేసులో భాగంగా కర్ణాటక ఏసీబీ దాడులు నిర్వహిస్తోంది. 400 మంది అధికారులు, సిబ్బంది ఇందులో భాగమయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'తక్షణమే మీ సాయం అవసరం'.. అమెరికా కాంగ్రెస్‌కు జెలెన్స్కీ వినతి
రష్యాపై పోరాటంలో తక్షణం అమెరికా సాయం అవసరమని విజ్ఞప్తి చేశారు ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ. అమెరికా కాంగ్రెస్‌లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. రష్యా చట్టసభ్యులపై మరిన్ని ఆంక్షలు విధించాలని, దిగుమతులను ఆపేయాలని కోరారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- బుల్ జోరు... సెన్సెక్స్ 1000 ప్లస్
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం భారీగా లాభపడ్డాయి. సెన్సెక్స్ 1040 పాయింట్లకు పైగా వృద్ధి చెందగా.. నిఫ్టీ 312 పాయింట్లు ఎగబాకింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- వరల్డ్‌కప్‌లో భారత్‌కు రెండో ఓటమి.. జులన్ గోస్వామి రికార్డు
ఐసీసీ మహిళల ప్రపంచకప్‌లో టీమ్ఇండియా మరో పరాజయాన్ని చవిచూసింది. 4 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ చేతిలో ఓటమి పాలైంది. భారత బౌలర్ జులన్ గోస్వామి 250 వికెట్లు తీసిన తొలి మహిళా క్రికెటర్‌గా రికార్డు సృష్టించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'ఆర్ఆర్ఆర్' ప్రీ రిలీజ్ ఈవెంట్ తేదీ ఖరారు!.. చీఫ్ గెస్ట్ ఎవరంటే?
దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్ఆర్ఆర్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను మార్చి 19న బెంగళూరులో నిర్వహించనున్నారని తెలిసింది. ఈ వేడుకకు కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై ముఖ్య అతిథిగా రానున్నట్లు తెలిసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
TOP NEWS: ప్రధాన వార్తలు @9PM
.
TOP NEWS