ETV Bharat / city

Top news: ప్రధాన వార్తలు @ 3 PM

.

top news
top news
author img

By

Published : Jul 17, 2021, 3:06 PM IST

  • supreme: సుప్రీంలో.. ఆనందయ్య మందు పంపిణీపై దాఖలైన వ్యాజ్యం కొట్టివేత
    ఆనందయ్య మందు పంపిణీ అంశంపై దాఖలైన ఓ పిటిషన్ పై సుప్రీం కోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. కోర్టును అపహాస్యం చేయొద్దంటూ పిటిషనర్ తరపు న్యాయవాదిని సర్వోన్నత న్యాయస్థానం హెచ్చరించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • Nominated posts: ప్రభుత్వ సంస్థల్లో నామినేటెడ్‌ పోస్టుల ప్రకటన.. అతివకే అందలం
    రాష్ట్ర ప్రభుత్వ సంస్థల్లో నామినేటెడ్‌ పోస్టులను మంత్రులు ప్రకటించారు. విజయవాడలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, హోంమంత్రి మేకతోటి సుచరిత రాష్ట్ర, జిల్లా స్థాయిలో పోస్టులకు సంబంధించి ప్రకటన విడుదల చేశారు. 135 కార్పొరేషన్లు, సంస్థల్లో ఛైర్మన్లు, డైరెక్టర్లను నియమించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • Viveka Murder Case: 41రోజు కొనసాగుతున్న సీబీఐ విచారణ
    వై.ఎస్.వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది. కడప కేంద్ర కారాగారం అతిథి గృహంలో సుంకేశులకు చెందిన ఉమామహేశ్వరరెడ్డి, మాజీ డ్రైవర్ దస్తగిరి విచారణకు హాజరయ్యారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • 'అక్టోబర్ 1 నుంచి కొత్త విద్యా సంవత్సరం'
    అక్టోబర్ 1 నుంచి ఈ ఏడాది కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమవుతుందని యూజీసీ వెల్లడించింది. ఆగస్టు 31 లోపు చివరి సంవత్సర పరీక్షలు నిర్వహించాలని యూనివర్సిటీలను ఆదేశించింది. ఈ మేరకు మార్గదర్శకాలు విడుదల చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • రూ. 2 లక్షలు.. అన్యాయంగా ఎలుకల పాలు!
    కష్టపడి సంపాదించాడు. పైసా పైసా కూడబెట్టాడు. తిండీ తిప్పలు మాని.. అహోరాత్రులు శ్రమించి డబ్బు జమ చేశాడు. ఇక ఆ డబ్బుతో.. కడుపులో పుట్టిన కంతిని తొలగించేందుకు శస్త్రచికిత్స చేయించుకోవాలనుకున్నాడు. కానీ.. విధి వక్రీకరించింది. అతడి కష్టాన్ని ఎలుకలు బుడిదలో పోసిన పన్నీరును చేశాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • ప్రధానితో పవార్ కీలక​ భేటీ.. అందుకోసమేనా?
    ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో.. ఎన్​సీపీ అధినేత శరద్​ పవార్​ దిల్లీలో భేటీ అయ్యారు. దాదాపు 50 నిమిషాలపాటు వారు వివిధ అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • Space Tour: బెజోస్​ రోదసి యాత్రతో అరుదైన రికార్డు
    ప్రపంచ కుబేరుడు జెఫ్​ జెజోస్​ అంతరిక్ష యాత్రలో ఒకేసారి రెండు అరుదైన రికార్డులు నమోదుకానున్నాయి. ఈ పర్యటనతో ఆలివర్, వేలీ చరిత్ర సృష్టించనున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • బెజోస్​తో స్పేస్​ ట్రిప్​కు రూ.206 కోట్లు చెల్లించి.. ఇప్పుడేమో..
    ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్‌తో కలిసి అంతరిక్షయానానికి వెళ్లేందుకు సిద్ధమైన వ్యక్తి ఆ యాత్రను విరమించుకున్నారు. ఆన్​లైన్ బిడ్డింగ్​లో దాదాపు 28 మిలియన్ డాలర్లు (రూ.206 కోట్లు) చెల్లించిన అతను.. అంతరిక్ష ప్రయాణానికి సమయం లేదని చెబుతున్నాడట. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • క్షణాల్లో ముగిసే రెజ్లింగ్​ బౌట్​.. 11 గంటలు జరిగితే..
    ఒలింపిక్స్​కు గురించి సరికొత్త విశేషాలు మీకోసం తీసుకొచ్చేశాం. 1912 ఒలింపిక్స్​లో జరిగిన, చోటు చేసుకున్న ఆసక్తికర సంఘటనల సమాహారమే ఈ స్టోరీ. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • Narappa: ''నారప్ప' ఓటీటీ విడుదల అందువల్లే''
    వెంకీ 'నారప్ప' ఓటీటీ విడుదలపై నిర్మాతల్లో ఒకరైన సురేశ్​బాబు క్లారిటీ ఇచ్చారు. 'ఈటీవీ భారత్​'తో ప్రత్యేకంగా మాట్లాడుతూ పలు విషయాల్ని పంచుకున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.