ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 5 PM - ap top ten news

ప్రధాన వార్తలు @ 5 PM

TOP NEWS
TOP NEWS
author img

By

Published : May 29, 2021, 4:59 PM IST

  • వచ్చే మూడు రోజులు రాష్ట్రంలో భారీ వర్షాలు : వాతావరణ శాఖ

రాష్ట్రంలో వచ్చే మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు, రాయలసీమలో తేలిక పాటి వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • కరోనా రోగులకు యాంటిబాడీ కాక్​టెయిల్ ప్రయోగం!

గుంటూరులో కరోనాతో బాధపడుతున్న రోగులకు యాంటిబాడీ కాక్​టెయిల్, రీజెనరాన్ ఇంజక్షన్​ను ప్రయోగించారు. కరోనా రోగులకు ఈ ఔషధాన్ని వాడితే మంచి ఫలితాలు ఉంటాయని డా.కల్యాణ చక్రవర్తి తెలిపారు. ప్రజారోగ్యం దృష్ట్యా ప్రభుత్వం వీటిని అందరికీ అందుబాటులోకి తేవాలని కోరారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • ఆనందయ్య ఆయుర్వేద మందుతో.. మార్మోగుతున్న కృష్ణపట్నం పేరు!

ఆనందయ్య ఆయుర్వేద మందు రాష్ట్రంలోనే కాక దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీంతో కృష్ణపట్నం పేరు మార్మోగుతోంది. రాష్ట్ర నలుమూలల నుంచి మాత్రమే కాక ఇతర రాష్ట్రాల నుంచి ప్రజలు భారీగా వస్తుండడంతో రోడ్లు రద్దీగా మారాయి. పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి పరిస్థితిని పర్యవేక్షించాల్సి వస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • Hanuman birth place: జన్మస్థలంపై కాదు.. వ్యాక్సినేషన్​పై దృష్టి పెట్టండి: చింతామోహన్

ఆంజనేయస్వామి జన్మస్థలం( Hanuman birth place ) పై కాకుండా.. తిరుపతి వాసులకు వ్యాక్సినేషన్ ఇచ్చే ప్రక్రియపై తితిదే(TTD) దృష్టిసారించాలన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత చింతా మోహన్(ex mp chinta mohan). వ్యాక్సినేషన్ ప్రక్రియపై వెంటనే ప్రకటన చేసి.. 30 రోజుల్లోగా పూర్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • 'మోదీ కాళ్లు పట్టుకునేందుకూ సిద్ధమే!'

ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించిన తుపాను సమీక్ష సమావేశంపై బంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పందించారు. ఆయన్ను అరగంట పాటు వేచి ఉండేలా చేయడంపై వివరణ ఇచ్చారు. బంగాల్ సంక్షేమం కోసం మోదీ కాళ్లు పట్టుకునేందుకూ తాను సిద్ధమని అన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • NIA DG: కుల్​దీప్​ సింగ్​కు అదనపు బాధ్యతలు

జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) డైరక్టర్​ జనరల్​గా సీఆర్​పీఎఫ్​ చీప్​ కుల్​దీప్​ సింగ్​కు అదనపు బాధ్యతలు అప్పగించింది కేంద్రం. ప్రస్తుత డీజీ పదవీ విరమణ పొందుతున్న నేపథ్యంలో కుల్​దీప్​ను నియమిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • చైనా కమ్యునిస్టు పార్టీ 'వందేళ్ల' వేడుకలు

వందేళ్ల ఆవిర్భావ వేడుకలను చైనా కమ్యునిస్టు పార్టీ ఘనంగా జరుపుకుంటోంది. పాఠశాలల్లో వ్యాసరచన పోటీల నుంచి దేశభక్తి ఉట్టిపడే చిత్రాల నిర్మాణం వరకు అనేక కార్యక్రమాలను చేపట్టింది. గత శతాబ్ద కాలంలో చైనా ప్రజలు కలలుగన్న దేశాన్ని సాధించినట్లు ఈ సందర్భంగా ఆ పార్టీ పేర్కొంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • Remdesivir: 'రాష్ట్రాలే సొంతంగా కొనుక్కోవాలి!'

రెమ్​డెసివిర్ ఔషధాన్ని ఇక నుంచి రాష్ట్రాలే కొనుగోలు చేసుకోవాలని కేంద్రం స్పష్టం చేసింది. దేశంలో డిమాండ్​కు మించి రెమ్​డెసివిర్(Remdesivir)​ సరఫరా అవుతున్న నేపథ్యంలో.. రాష్ట్రాలకు కేటాయింపులు నిలిపివేస్తున్నామని పేర్కొంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • 'రెండే కాదు.. టీమ్​ఇండియా మూడు జట్లను కూడా'

రెండు కాదు ఏక కాలంలో మూడు జట్లతో అంతర్జాతీయ సిరీస్​లు ఆడే సత్తా భారత్ సొంతమని పాకిస్థాన్ మాజీ క్రికెటర్ కమ్రాన్ అక్మల్ అభిప్రాయపడ్డాడు. భారత క్రికెట్ సంస్కృతి చాలా బలంగా ఉందని తెలిపాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • Raashi Khanna: ''థాంక్యూ' కోసం రోజుకు 18 గంటలు'

తాను నటిస్తున్న 'థాంక్యూ' చిత్ర కోసం ఇటలీలో రోజుకు 18 గంటలు షూటింగ్ చేసిన సందర్భాలు ఉన్నాయని కథానాయిక రాశీఖన్నా తెలిపింది. ఇందులో నాగచైతన్య హీరోగా నటిస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.