ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 3 PM

.

author img

By

Published : Mar 26, 2021, 2:59 PM IST

top news
top news
  • కొవిడ్ ఆసుపత్రులను సిద్ధం చేయండి: మంత్రి ఆళ్ల నాని
    రాష్ట్రంలో కరోనా తీవ్రతపై వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని సమీక్ష నిర్వహించారు. కేసుల తీవ్రత దృష్ట్యా కొవిడ్ ఆసుపత్రులను సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • ఆగిఉన్న లారీని ఢీకొన్న ద్విచక్రవాహనం.. ఇద్దరు మృతి
    తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేవు మండలం చొల్లంగి వద్ద ఆగి ఉన్న లారీని ద్విచక్రవాహనం ఢీకొంది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడిక్కడే మృతిచెందారు. పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • పోలీస్​ స్టేషన్​లో నగదు చోరీ... కానిస్టేబుళ్లు సస్పెండ్​
    పోలీస్​ స్టేషన్​లో ఉంచిన మద్యం దుకాణాల నగదు చోరీ చేసిన ఘటనలో ఇద్దరు కానిస్టేబుళ్లను ఉన్నతాధికారులు సస్పెండ్​ చేశారు. ఈ మేరకు అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • రాష్ట్రపతికి స్వల్ప అస్వస్థత.. ఆసుపత్రిలో చేరిక
    రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్‌ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఛాతిలో స్వల్ప నొప్పితో దిల్లీలోని ఆర్మీ ఆసుత్రిలో చేరారు కోవింద్. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • తేయాకు తోటల చుట్టూ అసోం రాజకీయాలు
    తేయాకు తోటల చుట్టూ అసోం అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. తేయాకు కూలీలపై ప్రధాన పార్టీలు హామీల వర్షం కురిపిస్తున్నాయి. అయితే ఎన్నికల వేళ ఇబ్బడిముబ్బడిగా హామీలిచ్చే నేతలు.. ఆ తర్వాత తిరిగి చూడటంలేదని వాపోతున్నారు కార్మికులు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • క్వాడ్‌ కూటమిని వ్యతిరేకిస్తున్నాం: చైనా
    అమెరికా ప్రోత్సాహంతో మొదలైన చతుర్భుజ కూటమి-క్వాడ్​ను వ్యతిరేకిస్తున్నట్లు చైనా ప్రకటించింది. ఏమీ లేని చోట సమస్యలు సృష్టించవద్దని అమెరికాను హెచ్చరించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • పన్ను ఆదాకు.. ఫండ్ల మార్గం..
    ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కొన్ని రోజుల్లో ముగియనుంది. ఇప్పటికీ పన్ను ఆదా కోసం పెట్టుబడులు పెట్టని వారు.. మార్చి 31లోగా ఆ ప్రక్రియను ముగించాలి. ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకునే వారు ఏ పథకాలను ఎంచుకోవాలనే సందేహంలో ఉంటారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • టాస్ గెలిచిన ఇంగ్లాండ్.. భారత్ బ్యాటింగ్
    రెండో వన్డేలో భారత్ తొలుత బ్యాటింగ్ చేయనుంది. గాయంతో ఇంగ్లాండ్ కెప్టెన్ మోర్గాన్ ఈ మ్యాచ్​కు దూరమవగా బట్లర్ తాత్కాలిక సారథిగా వ్యవహరించనున్నాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • రివ్యూ: 'రంగ్​దే' సినిమా ఎలా ఉందంటే?
    నితిన్​ హీరోగా తెరకెక్కిన 'చెక్​' విడుదలైన సరిగ్గా నెల తర్వాత ఆయన నటించిన 'రంగ్​దే' చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రేమకథా నేపథ్యంతో తెరకెక్కిన ఈ చిత్రం ఎలా ఉంది? నితిన్​, కీర్తి సురేశ్​ నటన మెప్పించిందా? సితారా బ్యానర్​లో హ్యాట్రిక్​ హిట్​ అందుకున్నాడా? తెలుసుకోవాలంటే ఈ సమీక్ష చదవాల్సిందే! పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.