ETV Bharat / city

ప్రధానవార్తలు @ 3PM

..

TOP NEWS
ప్రధానవార్తలు
author img

By

Published : Jun 17, 2020, 3:07 PM IST

  • ఘోర రోడ్డు ప్రమాదం..

కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. జగ్గయ్యపేట మండలం వేదాద్రి వద్ద ట్రాక్టర్‌-లారీ ఢీకొన్న ఘటనలో ఏడుగురు మరణించారు. ట్రాక్టర్‌లో 20 మంది ఉన్నట్లు సమాచారం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • మరో 351 కరోనా కేసులు..

రాష్ట్రంలో మరో 351 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా..ఇద్దరు మృతి చెందారు. ఇప్పటివరకూ 7.071 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • లైవ్​ అప్​డేట్స్: హైదరాబాద్‌కు కల్నల్ భౌతికకాయం

కాసేపట్లో హైదరాబాద్‌కు కల్నల్ సంతోష్ భౌతికకాయం తీసుకరానున్నారు. 4 గంటలకల్లా హైదరాబాద్​కు కల్నల్​ సంతోష్​బాబు పార్థివదేహం అధికారులు తరలించనున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • అచ్చెన్నకు మళ్లీ శస్త్రచికిత్స..

మాజీ మంత్రి అచ్చెన్నాయుడికి గాయం తిరగబెట్టింది. ఇవాళ మళ్లీ పరీక్షలు నిర్వహించిన వైద్యులు..... ఉన్నతాధికారుల అనుమతితో ఇవాళ మరోసారి ఆపరేషన్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • వివాదంపై 19న అఖిలపక్ష భేటీ..

సరిహద్దు వివాదంపై చర్చించేందుకు అఖిలపక్ష సమావేశానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఈ నెల 19న అన్ని పార్టీల అధ్యక్షులతో వీడియో కాన్ఫరెన్స్​ నిర్వహించనున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • త్యాగాలను దేశం మరవదు..

గాల్వన్​ లోయ వద్ద జరిగిన ఘర్షణలో వీరమరణం పొందిన జవాన్ల త్యాగాలను కొనియాడారు రక్షణ శాఖ మంత్రి రాజ్​నాథ్​సింగ్​. వారి ధైర్య సాహసాలను భారత్​ ఎన్నటికీ మరువదని ట్విట్టర్​ వేదికగా పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • చైనాతో కయ్యం .. ఎందుకు?

అక్సాయిచిన్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు వ్యాపించి ఉన్న ఈ సరిహద్దులో ఒక్కోసారి ఒక్కో ప్రాంతం వివాదానికి కేంద్రబిందువు అవుతోంది. చైనా ఉద్రిక్తతలు రాజేయడానికి .. చైనా వ్యూహం వెనకున్న ఆంతర్యమేంటి? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • విదేశీ మీడియా ఏమందంటే..?

రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో ప్రపంచ దేశాలు నిశితంగా పరిశీలిస్తున్నాయి. పలు అంతర్జాతీయ పత్రికలు, మీడియా సంస్థలు సైతం ఈ పరిణామాలను ప్రముఖంగా ప్రచురించాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • మీ త్యాగం అమరం..

భారత్​-చైనా సరిహద్దు ఘర్షణలో 20మంది సైనికులు అమరులు కావడం దేశప్రజల్ని కలచివేసింది. దీనిపై ప్రముఖ సినీ, రాజకీయ, క్రీడాకారులు సోషల్​మీడియా ద్వారా సంతాపం తెలిపారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • సినీతారల నివాళి..

భారత్​-చైనా సరిహద్దుల్లో జరిగిన ఘర్షణలో వీరమరణం పొందిన సైనికులకు నివాళులర్పించారు సినీ ప్రముఖులు. వారి కుటుంబాలకు సంతాపం తెలుపుతూ ట్వీట్లు చేశారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.