ETV Bharat / city

ప్రధాన వార్తలు@ 7PM

.

TOP NEWS
ప్రధాన వార్తలు
author img

By

Published : May 23, 2020, 7:01 PM IST

  • కొవిడ్‌ సోకడం నేరం కాదు..

కొవిడ్‌ సోకడం పాపం, నేరం కాదు...వైరస్ ఎవరికైనా వ్యాపిస్తుంది. పరీక్షలకు స్వచ్ఛందంగా ముందుకు రావాలని సీఎం జగన్ పిలుపునిచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • తెదేపా ఈ-ఆహ్వానాలు..

తెదేపా మహానాడు’ కార్యక్రమాన్ని ఈ నెల 27, 28 తేదీల్లో ఆన్‌లైన్‌లో నిర్వహించేందుకు సన్నాహాలు పూర్తయ్యాయి. ఆ పార్టీ అధినేత చంద్రబాబు కార్యకర్తలకు ఈ-ఆహ్వానాన్ని పంపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • భారీ కుట్ర ఉంది...

తమిళనాడులో 23 చోట్ల ఉన్న శ్రీవారి ఆస్తుల అమ్మకం వెనక భారీ కుట్ర దాగి ఉందని తితిదే పాలకమండలి మాజీ సభ్యుడు ఏవీ రమణ ఆరోపించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • మృతదేహాలపై వీడుతున్న మిస్టరీ..

తెలంగాణలోని వరంగల్‌ రూరల్​ జిల్లా గొర్రెకుంట బావిలో తేలిన మృతదేహాలపై ఇప్పుడిప్పుడే మిస్టరీ వీడుతుంది. ఫోరెన్సిక్ ప్రాథమిక నివేదికలో వివరాలు బయటపడుతున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • భారత్‌ @ టాప్‌-5

ఒక్కరోజులో ఎక్కువగా కరోనా కేసులు వెలుగు చూస్తున్న దేశాల జాబితాలో భారత్‌ టాప్‌-5లో నిలిచింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • రాహుల్ డాక్యుమెంటరీ రిలీజ్...

లాక్​డౌన్ ​తో ఇబ్బందులు పడుతున్న వలస కార్మికులను గత వారం రాహుల్ గాంధీ కలిశారు. ఈ అంశంపై డాక్యుమెంటరీని విడుదల చేసింది కాంగ్రెస్. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ట్రంప్​ ఖాతా వివరాలు లీక్..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ వ్యక్తిగత బ్యాంకు ఖాతా వివరాలను పొరపాటున బహిర్గతం చేశారు శ్వేతసౌధం మీడియా​ కార్యదర్శి కైలీ మెక్​ఎనాని. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • పుజారాను అడ్డుకుంటే గెలిచినట్టే..

టీమ్​ఇండియా టెస్టు స్పెషలిస్టు ఛెతేశ్వర్​ పుజారాను అడ్డుకోవాలంటే ఈసారి ప్రత్యేక వ్యూహాలు అవసరమంటున్నాడు ఆస్ట్రేలియా పేసర్​ కమిన్స్​. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • అత్యధికంగా సంపాదిస్తున్న మహిళా అథ్లెట్​..

ప్రపంచంలో అత్యధికంగా సంపాదిస్తున్న మహిళా అథ్లెట్​గా జపాన్​ టెన్నిస్​ క్రీడాకారిణి నవోమి ఒసాకా నిలిచింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • థియేటర్​లో బొమ్మ మారుతుందిలా...

సినిమా రంగం, థియేటర్​ అనుభూతికి సంబంధించి చాలా మార్పులు చోటుచేసుకుంటాయని నిపుణులు చెబుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.