- అమలాపురం ర్యాలీలోకి సంఘ విద్రోహశక్తులు చొరబడ్డాయి: మంత్రి విశ్వరూప్
నిన్నటి ర్యాలీలోకి సంఘ విద్రోహశక్తులు చొరబడ్డాయని మంత్రి విశ్వరూప్ అన్నారు. ఈ ఘటనలో తెదేపా, జనసేన ద్వితీయ శ్రేణి నాయకులు ఉన్నారని ఆరోపించారు. నిన్న ఆందోళనకారులు నిప్పంటించిన తన ఇంటిని మంత్రి విశ్వరూప్ పరిశీలించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- కోనసీమ ఘటన.. ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదమే: అచ్చెన్నాయుడు
అమలాపురంలో ఆందోళనలు 5 రోజులుగా జరుగుతున్నా పట్టించుకోలేదంటే.. నిన్న ఘటన ప్రభుత్వ ప్రేరేపిత కార్యక్రమం కాక మరేంటని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- "గడప గడప"లో.. మాజీ మంత్రికి సెగ
రాష్ట్రంలో ఎక్కడకు వెళ్లినా.. 'గడప గడపకు..' కార్యక్రమంలో నాయకులకు ప్రజలు సమస్యలతో స్వాగతం పలుకుతున్నారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే శంకరనారయణకు కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- వివేకా హత్యకేసు నిందితుడు శివశంకర్‌రెడ్డికి.. ఒక్కరోజు బెయిల్!
వివేకా హత్య కేసులో నిందితుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డికి కడప కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- కాంగ్రెస్‌కు సిబల్ గుడ్‌బై.. స్వతంత్ర అభ్యర్థిగా రాజ్యసభకు.. ఎస్పీ మద్దతు
కాంగ్రెస్‌కు మరో సీనియర్ నేత షాక్ ఇచ్చారు. చాలా ఏళ్లుగా ఆ పార్టీలో కీలకంగా ఉన్న నాయకుడు, ప్రముఖ న్యాయవాది కపిల్ సిబల్ రాజీనామా చేశారు. బుధవారం సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ సమక్షంలో లఖ్‌నవూలో రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- మరో పరువు హత్య.. 'నాన్నా.. నన్ను చంపొద్దు ప్లీజ్'.. ఆడియో వైరల్
ఇటీవల కాలంలో వరుస పరువు హత్యలు వెలుగుచూస్తున్నాయి. తాజాగా మరో పరువు హత్య బయటపడింది. వదిలేయమని కన్న కూతురు వేడుకుంటున్నా దారుణంగా హింసించి హత్య చేశాడో వ్యక్తి. నెలరోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- బోనులోని చిరుతను సజీవదహనం చేసిన ఊరి జనం
బోనులో చిక్కుకున్న చిరుతను గ్రామస్థులు సజీవదహనం చేసిన ఘటన ఉత్తరాఖండ్‌లో వెలుగుచూసింది. ఈనెల 15న ఓ మహిళ.. చిరుత దాడిలో ప్రాణాలు కోల్పోయింది. అందుకు ప్రతీకారంగా ఈ దారుణానికి పాల్పడ్డారని అధికారులు వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- జీవిత బీమా గురించి కుటుంబ సభ్యులకు చెప్పారా? లేదంటే...
భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని చాలా మంది జీవిత బీమాకు ప్రాధాన్యం ఇస్తుంటారు. ఇది ఓ రకంగా మంచిదే అయినా.. కొందరు అసలు ఆ బీమా తీసుకున్నట్టు కుటుంబసభ్యులతో చెప్పరు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'ఆర్సీబీ కప్పు గెలిచే వరకు నేను పెళ్లి చేసుకోను'
ఈ ఏడాది ఐపీఎల్లో అభిమానులు బాగా సందడి చేశారు. తమ అభిమాన జట్లకు మద్దతు తెలిపేందుకు అరుపులు, కేకలతో పాటు బ్యానర్లను ప్రదర్శించారు. వాటిలో కొన్ని ఫన్నీగా ఉండి సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అయ్యాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- స్టార్ డైరెక్టర్ 'లవ్ స్కామ్'.. హడావుడిగా పెళ్లి.. 17ఏళ్ల సహజీవనం తర్వాత..
'స్కామ్-1992' వెబ్ సిరీస్ దర్శకుడు హన్సల్ మెహతా వివాహం బంధంలోకి అడుగు పెట్టారు. 54ఏళ్ల వయుసులో తన చిరకాల ప్రేయసి సఫీనా హుస్సేన్‌ను శాన్ఫ్రాన్సిస్కోలో వివాహమాడారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
TOP NEWS: ప్రధాన వార్తలు @3PM
.
ప్రధాన వార్తలు