ETV Bharat / city

TOP NEWS: ప్రధాన వార్తలు @9AM - ఏపీ ముఖ్యవార్తలు

.

top news at 9am
top news at 9am
author img

By

Published : Feb 4, 2022, 9:00 AM IST

  • జనసంద్రమైన విజయవాడ... ఉప్పెనలా కదిలి వచ్చిన ఉద్యోగులు

ఒక్కరిగా మొదలై.... ఉప్పెనలా కదిలారు. విజయవాడ బీఆర్‌టీఎస్‌ రహదారిపై ఉద్యోగ, ఉపాధ్యాయులు కదం తొక్కారు. పోలీసులు నిర్బంధాలను ఛేదించారు. అడ్డంకుల్ని అధిగమించారు.

  • Pawan Kalyan: పీఆర్సీపై అందుకే ఇప్పటివరకు మాట్లాడలేదు: పవన్‌ కల్యాణ్‌

ఉద్యోగ సంఘాలు చేపట్టిన ‘చలో విజయవాడ’ కార్యక్రమంపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ స్పందించారు. ఉద్యోగుల నిరసనకు కారణం ముమ్మాటికీ ప్రభుత్వ నిర్లక్ష్యమే అని పవన్​ స్పష్టం చేశారు.

  • PRC: చర్చలకు వెళ్లాలా.. వద్దా ? నేడు నిర్ణయిస్తాం: ఉద్యోగ సంఘాల నేతలు

చర్చలకు రావాలన్న సీఎస్​ సమీర్​ శర్మ వ్యాఖ్యలపై స్టీరింగ్​ కమిటీలో చర్చించి.. శుక్రవారం వెల్లడిస్తామని పీఆర్సీ సాధన సమితి నేత నేత బండి శ్రీనివాసరావు తెలిపారు.

  • Asset value increase: ఆస్తుల విలువ పెంపు... ఏప్రిల్‌ 1 నుంచి అమలు

రాష్ట్రంలో వచ్చే ఏప్రిల్‌ నుంచి ఆస్తుల కొత్త మార్కెట్‌ విలువలు అమల్లోకి రానున్నాయి. జిల్లాల పునర్విభజన ప్రకటన దరిమిలా కొన్నిచోట్ల భూముల ధరలు పెరిగాయి.

  • 'పోలీసు యంత్రాంగాన్ని రాష్ట్రాలు దుర్వినియోగం చేయకూడదు'

పోలీసు యంత్రాంగాన్ని రాష్ట్రాలు దుర్వినియోగం చేయకూడదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. తనపై ఓ శాసనసభ్యుడు అత్యాచారానికి పాల్పడ్డాడని ఫిర్యాదు చేసిన మహిళపై పోలీసులు నాలుగు క్రిమినల్‌ కేసులు నమోదు చేయడాన్ని జస్టిస్‌ ఎన్‌వీ రమణ ఆక్షేపించారు.

  • ఇంట్లో చెలరేగిన మంటలు.. ఇద్దరు చిన్నారులు సజీవ దహనం

ఓ ఇంట్లో మంటలు చెలరేగి ఇద్దరు చిన్నారులు దుర్మరణం చెందారు. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​ గాజియాబాద్​ జిల్లాలో జరిగింది.

  • Ukraine Tension: 'ఉక్రెయిన్​పై దాడికి రష్యా కుట్ర'

ఉక్రెయిన్​పై దాడి చేసేందుకు రష్యా కుట్రలు పన్నుతోందని అమెరికా ఆరోపించింది. ఉక్రెయిన్ బలగాలు రష్యన్లపై దాడి చేసినట్లు చిత్రించి.. తద్వారా ఉక్రెయిన్​పై దాడి చేయాలని రష్యా యోచిస్తోందని పెంటగాన్​ పేర్కొంది.

  • Future Retail News: ఫ్యూచర్‌ రిటైల్​ ఆస్తులకు బహిరంగ బిడ్డింగ్‌!

ప్రజా ప్రయోజనాలను కాపాడటం కోసం ఫ్యూచర్‌ రిటైల్‌ మొత్తం ఆస్తులను బహిరంగ బిడ్ల ద్వారా విక్రయించాలని బ్యాంకుల కన్షార్షియం సుప్రీం కోర్టుకు అభ్యర్థించింది.

  • Olympic Games Beijing 2022: నేటి నుంచే వింటర్‌ ఒలింపిక్స్‌

ఒకవైపు వణికించే చలి.. మరోవైపు పతకాల ఆకలి! జర్రున జారే స్కేటర్లు! దూసుకుపోయే స్కీయర్లు! మాయ చేసే హాకీ స్టిక్‌లు! ఇలా కూడా ఆడతారా అనిపించే క్రీడలు.. ఈ దృశ్యాలన్నిటికి వేదిక వింటర్‌ ఒలింపిక్స్‌! బీజింగ్‌ కేంద్రంగా నేటి (శుక్రవారం) నుంచే ఈ మంచు క్రీడోత్సవం.

  • మేనల్లుడితో పవన్​ కల్యాణ్ మల్టీస్టారర్.. ఆ సినిమా రీమేక్​

మరో రీమేక్​కు పవన్ రెడీ అయ్యారు. ఈసారి మేనల్లుడితో కలిసి సందడి చేయనున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ ఆ సినిమా ఏంటంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.