- RTC Charges hike: ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపునకు రంగం సిద్ధం
RTC Charges hike: రాష్ట్రంలో ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపునకు రంగం సిద్ధమైంది. డీజిల్ ధరల పెరగుదలతో ఛార్జీలు పెంచేందుకు ఆర్టీసీ చర్యలు చేపట్టగా.. ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ధరల పెంపుదల ఆమోదం కోసం వారం క్రితమే దస్త్రాన్ని.. అధికారులు సీఎంకు పంపించగా.. నేడు ప్రకటన చేసే అవకాశం ఉంది.
- Tirumala: మేం ఊహించి సిద్ధమైతే.. మాపై ఆరోపణలు చేస్తారా?: ధర్మారెడ్డి
TTD Additional EO: తిరుపతి టికెట్ కౌంటర్ల వద్ద నిన్న జరిగిన తోపులాటపై దుష్ప్రచారం చేస్తున్నారని తితిదే అదనపు ఈవో ధర్మారెడ్డి అన్నారు. దేవస్థానం తరఫున అన్ని ఏర్పాట్లు చేసినా.. టికెట్లు దొరకవేమోనని భక్తులు ఆందోళన చెందడం వల్లే.. పరిస్థితి అదుపు తప్పిందన్నారు. అయినా వెంటనే తగిన చర్యలు చేపట్టి.. భక్తులను తిరుమలకు తీసుకొచ్చి దర్శన ఏర్పాట్లు చేశామన్నారు.
- "అన్యమత ప్రచారం చేసేవారికి.. తితిదేలో ఉద్యోగాలు"
Somireddy on ttd: తిరుమల శ్రీవారికి భక్తులను దూరం చేసే కుట్ర జరుగుతోందని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి ఆరోపించారు. అన్యమత ప్రచారం చేసేవారికి తితిదేలో ఉద్యోగాలు కల్పించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫుల్ టైమ్ ఈవోను నియమించి, భక్తులకు జగన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. భక్తులను ఇబ్బంది పెడితే భగవంతుడు క్షమించడని సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి హెచ్చరించారు.
- JC Prabhakar: 'జగన్ వ్యాఖ్యలు...వైకాపా ఎమ్మెల్యేలను ఉద్దేశించే'
JC Prabhakar reddy: వెంట్రుక కూడా పీకలేరన్న ముఖ్యమంత్రి జగన్ వ్యాఖ్యలు.. వైకాపా ఎమ్మెల్యేలను ఉద్దేశించి చేసినట్లు ఉందని తెలుగుదేశం నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి అన్నారు. ఇష్టం వచ్చినట్లు మంత్రివర్గ కూర్పు చేసినా.. ఎవరూ ఏమీ చేయలేరన్నదే జగన్ ఉద్దేశం కావచ్చన్నారు.
- "వేణుగోపాలకృష్ణ బీసీ శాఖ మంత్రా..? జగన్ భజన శాఖ మంత్రా..?"
Janasena leader Potina Mahesh: 'చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ బీసీ శాఖ మంత్రా..? లేక జగన్ భజన శాఖ మంత్రా..?' అని జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్ ప్రశ్నించారు. పాత్రికేయులకు సీఎంను ఆరాధించాల్సిన అవసరం లేదని... వారు సమాజ హితం కోసం పని చేస్తారని తెలిపారు.
- పింఛను కోసం 56 ఏళ్ల న్యాయ పోరాటం.. ఎట్టకేలకు...
Justice For War Widow Of 62 War: 1962 ఇండో-చైనా యుద్ధంలో వీరమరణం పొందాడు ఆమె భర్త. అప్పటినుంచి నాలుగేళ్లు పింఛన్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఆ తరువాత ఎందుకో కారణాలు చెప్పకుండా ఆపేసింది. అప్పటి నుంచి న్యాయపోరాటం చేస్తున్నబాధితురాలికి ఎట్టకేలకు న్యాయం జరిగింది.
- చైనా కంపెనీకి షాక్.. గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్‌కు ఈడీ నోటీసులు
ED summons Xiaomi: చైనీస్ మొబైల్ కంపెనీ షావోమీకి ఈడీ షాకిచ్చింది. ఆ కంపెనీ గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్‌కు సమన్లు జారీ చేసింది. సంస్థ లావాదేవీలకు సంబంధించిన పలు వివరాలు కోరింది. విదేశీ మారక చట్టం ఉల్లంఘన కేసులో విచారణకు హాజరు కావాలని ఆదేశించింది.
- Shivam Dube: ఈ ఆరడుగుల బుల్లెట్.. నయా 'యువీ'
Shivam Dube IPL 2022: ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో కళ్లు చెదిరే సిక్సర్లతో ఆకట్టుకున్నాడు చెన్నై ఆటగాడు శివమ్ దూబే. అదిరిపోయే షాట్లు బాది టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్‌ను తలపించాడు. ఈ నేపథ్యంలో ఈ ఆరడుగుల బుల్లెట్ గురించి ఆసక్తికర విషయాలు మీకోసం.
- Beast Movie Review: 'బీస్ట్' మూవీతో విజయ్ మెప్పించాడా?
Vijay Beast movie review: నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో నటించిన 'బీస్ట్' చిత్రం విడుదలైంది. పూజాహెగ్డే హీరోయిన్. ఉగ్రవాద కథ నేపథ్యంలో రూపొందిన ఈ మూవీ రివ్యూ చూసేద్దాం..