ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 3 PM

author img

By

Published : Feb 17, 2021, 3:01 PM IST

ప్రధాన వార్తలు @ 3 PM

Top News @ 3 PM
Top News @ 3 PM
  • పంచాయతీ పోరు: విశాఖ జిల్లాలో ముగిసిన పోలింగ్‌..

విశాఖ జిల్లాలో పంచాయతీ ఎన్నికల మూడో దశ పోలింగ్ ముగిసింది. 11 మండలాల్లో పోలింగ్‌ జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పంచాయతీ ఎన్నికల పోలింగ్ తీరుతెన్నులు తెలుసుకునేందుకు.. ఇక్కడ క్లిక్ చేయండి.

  • ఓటర్లను కూర్చోబెట్టి.. ఓటేయించారు...

కృష్ణా జిల్లా కోడూరు మండలంలో మూడవ విడత పంచాయతీ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. అధికారులు ఓటర్లను లైన్​లో కుర్చీలో కూర్చోబెట్టి.. ఓటింగ్ జరుపుతున్నారు. ఈ ఆసక్తికర సన్నివేశానికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు.. ఇక్కడ క్లిక్ చేయండి.

  • ఇదేం పని.. పోలింగ్ బూత్​లో పార్టీ రంగులా?!

విశాఖ జిల్లా పాడేరు ఓటింగ్ కేంద్రంలో పార్టీ రంగులు కలిగిన స్టాండ్ ఉండడంతో ఓటర్లు అసహనం వ్యక్తం చేశారు. ఇదేంటీ పార్టీ రంగులు అంటూ పలువురు ప్రశ్నించారు. ఈ విషయం మీడియా దృష్టికి రావడంతో స్టాండ్​ను తొలగించారు. పూర్తి వివరాలు తెలుసుకునేందుకు.. ఇక్కడ క్లిక్ చేయండి.

  • విశాఖకు సీఎం.. ఉక్కు కార్మిక సంఘాలతో భేటీ

ముఖ్యమంత్రి జగన్ విశాఖకు చేరుకున్నారు. విమానాశ్రయానికి చేరుకున్న ఆయన.. ఉక్కు పరిరక్షణ సమితి ప్రతినిధులతో భేటీ అయ్యారు. కార్మికులు వేచి ఉన్న భవనం వద్దకు వెళ్లి మాట్లాడారు. పూర్తి వివరాలు తెలుసుకునేందుకు.. ఇక్కడ క్లిక్ చేయండి.

  • వివాదాలకు తెరా? నయా రాజకీయమా?

నాలుగున్నరేళ్ల కాలంలో పుదుచ్చేరిలో ఎన్నో వివాదాలు, మరెన్నో విబేధాలు. సర్కారు రోజువారీ వ్యవహారాల్లో మితిమీరిన జోక్యం తగదంటూ లెఫ్టినెంట్ గవర్నర్​ కిరణ్ బేడీపై ప్రభుత్వం చేస్తున్న విమర్శలకు ఇప్పటికి తెరపడినట్లైంది. పూర్తి వివరాలు తెలుసుకునేందుకు.. ఇక్కడ క్లిక్ చేయండి.

  • బస్సు ప్రమాదంలో 51కి చేరిన మృతుల సంఖ్య

మధ్యప్రదేశ్ సీధీ జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదానికి సంబంధించి బుధవారం మరో నాలుగు మృతదేహాలు బయటపడ్డాయి. దీంతో మొత్తం మృతుల సంఖ్య 51కి చేరింది. పూర్తి వివరాలు తెలుసుకునేందుకు.. ఇక్కడ క్లిక్ చేయండి.

  • టార్గెట్​ చైనా: బలగాల కూర్పుపై బైడెన్ తర్జనభర్జన

అమెరికాలో ఏర్పడిన నూతన ప్రభుత్వానికి బలగాల మోహరింపు విషయంలో కొత్త సమస్య వచ్చిపడింది. ప్రపంచ శాంతికి కీలకమైన పశ్చిమాసియా వంటి ప్రాంతాల్లో మోహరింపులను తగ్గించకుండా... చైనా, రష్యా నుంచి పొంచి ఉన్న ముప్పులను ఎదుర్కోవడం బైడెన్​ సర్కారుకు సవాలుగా మారింది. పూర్తి వివరాలు తెలుసుకునేందుకు.. ఇక్కడ క్లిక్ చేయండి.

  • ఎన్‌బీఎఫ్‌సీలపై కరోనా కాటు- పెరగనున్న ఎన్​పీఏలు!

బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల (ఎన్​బీఎఫ్​సీ) మొండి బకాయిలు భారీగా పెరిగే అవకాశాలున్నట్లు క్రిసిల్​ తాజా నివేదికలో అంచనా వేసింది. 2020 చివరి నాటికి స్థూల ఎన్​పీఏలు 6.3 శాతానికి చేరినట్లు తెలిపింది. 2020-21 ముగిసే నాటికి ఈ మొత్తం ఇంకా పెరగొచ్చని వెల్లడించింది. పూర్తి వివరాలు తెలుసుకునేందుకు.. ఇక్కడ క్లిక్ చేయండి.

  • ఆ సిరీస్​కు బుమ్రా దూరం.. భువీకి ఛాన్స్​!

ఇంగ్లాండ్​తో జరగబోయే పరిమిత ఓవర్ల సిరీస్​కు టీమ్​ఇండియా పేసర్​ జస్​ప్రీత్​ బుమ్రా దూరం కానున్నాడని సమాచారం. బుమ్రాకు విశ్రాంతినిచ్చి.. భువనేశ్వర్​, షమీలను జట్టులోకి తీసుకోవాలని ఆలోచిస్తున్నట్లు ఓ బీసీసీఐ అధికారి వెల్లడించారు. ​పూర్తి వివరాలు తెలుసుకునేందుకు.. ఇక్కడ క్లిక్ చేయండి.

  • ఒక తొలిప్రేమ, ఖుషి, జల్సా.. అలాగే వకీల్​సాబ్

పవర్​స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తోన్న 'వకీల్​సాబ్'​ నుంచి మొదటి పాట విడుదలై ఏడాది కావస్తోంది. అయినా మరో పాట విడుదల చేయకపోవడంపై ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు. వారి ఉత్సాహాన్ని గమనించిన చిత్రబృందం మార్చి నెలలో మిగిలిన పాటల్ని విడుదల చేయబోతున్నట్లు వెల్లడించింది. పూర్తి వివరాలు తెలుసుకునేందుకు.. ఇక్కడ క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.