- Ashok Babu to High Court: హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేసిన అశోక్‌బాబు.. మధ్యాహ్నం విచారణ
బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ తెలుగుదేశం ఎమ్మెల్సీ అశోక్‌బాబు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చేశారని.. బెయిల్ ఇవ్వాలని అశోక్‌బాబు తరపున న్యాయవాదులు పిటిషన్లో కోరారు.
- MLC Ashok Babu Arrest: అశోక్‌బాబు అరెస్ట్‌పై తెదేపా నేతల ఆందోళన..పలువురు అరెస్ట్
తెలుగుదేశం ఎమ్మెల్సీ అశోక్ బాబును సీఐడీ అరెస్ట్ చేయడాన్ని ఆ పార్టీ సీనియర్ నాయకులు ఖండించారు. జగన్ అరాచక పాలన సాగిస్తున్నారని వారు ధ్వజమెత్తారు.
- Kanakamedala: వైకాపా ప్రభుత్వం చేసిన అప్పులపై కేంద్రం విచారణ జరిపించాలి: కనకమేడల
రాష్ట్ర భవిష్యత్ అగమ్యగోచరంగా మారిందని తెదేపా ఎంపీ రవీంద్రకుమార్ అన్నారు. ఉద్యోగులకు సకాలంలో జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొందని రాజ్యసభ దృష్టికి తెచ్చారు.
- Road Accidents: వేర్వేరుచోట్ల రోడ్డు ప్రమాదాలు.. ఐదుగురు మృతి
కర్నూలు జిల్లా కల్లూరు మండలం ఉలిందకొండ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సాయిబాబా ఆలయం సమీపంలో 44వ నంబర్ జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు.
- Hijab row: హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంలో పిటిషన్
హిజాబ్ వివాదంపై కర్ణాటక హైకోర్టు వెలువరించిన మౌఖిక తీర్పును సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. ముస్లిం మహిళ ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లేలా తీర్పు ఉందని.. హైకోర్టు తీర్పుతో పాటు విచారణపై స్టే విధించాలని పిటిషనర్ వ్యాజ్యం వేసింది.
- వెయ్యికిపైగా చోరీలు.. 28 ఏళ్ల జైలు జీవితం.. మళ్లీ అరెస్ట్
అతడు ఒక గజదొంగ. 48 ఏళ్ల జీవితంలో 28 సంవత్సరాలు జైలులోనే గడిపాడు. నాలుగేళ్ల క్రితమే విడుదలయ్యాడు. అయినా బుద్ధి మారలేదు. మళ్లీ దొంగతనాలు మొదలుపెట్టాడు.
- Three Figures Painting: పెన్నుతో చేసిన పనికి మొదటిరోజే ఉద్యోగం ఉఫ్
బోర్ కొట్టిందని ఓ సెక్యూరిటీ గార్డ్ చేసిన ఘనకార్యం.. మొదటి రోజే తన ఉద్యోగాన్ని ఊడగొట్టింది. గ్యాలరీలో ఉంచిన కోట్ల రూపాయల విలువైన పెయింటింగ్‌ను రక్షించాల్సిన వ్యక్తి.. దానిపై పెన్నుతో గీతలు గీసి నిర్వాహకులు ఆగ్రహానికి గురయ్యాడు.
- Home Loan: ఇంటిరుణం తొందరగా తీరాలంటే.. ఇలా చేయండి!
దీర్ఘకాలం కొనసాగే గృహరుణాన్ని.. వ్యవధికి లోపే చెల్లించడం కష్టంగా అనిపించవచ్చు. కానీ, జాగ్రత్తగా ప్రణాళికలు వేసుకుంటే.. దీన్ని సులభంగానేసాధించొచ్చు. ముందుగానే చెల్లించడం వల్ల పెద్ద మొత్తంలో వడ్డీ భారాన్ని తగ్గించుకోవచ్చు.
- సిక్స్ కొడితే రోహిత్ రికార్డు.. సిరీస్ క్లీన్‌స్వీప్ చేస్తే అరుదైన ఘనత
వెస్టిండీస్‌పై మూడో వన్డే గెలిస్తే.. టీమ్ఇండియా ఖాతాలో అరుదైన రికార్డు వచ్చి చేరుతుంది. మరోవైపు కెప్టెన్ రోహిత్ శర్మ ఇంకొక సిక్స్ బాదితే సరికొత్త ఘనత సొంతం చేసుకుంటాడు.
- పునీత్ చివరి సినిమా టీజర్.. యాక్షన్ అదిరింది!
పునీత్ కుమార్ 'జేమ్స్' టీజర్ రిలీజైంది. ఆద్యంతం యాక్షన్ సీన్స్‌తో ఉన్న టీజర్.. సినిమాపై భారీగా అంచనాల్ని పెంచుతోంది.