- సీఎం జగన్‌కు ప్రధాని మోదీ జన్మదిన శుభాకాంక్షలు
ఇవాళ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పుట్టినరోజు. ఈ సందర్బంగా పలువురు జగన్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వైకాపా శ్రేణులు కేకులు కట్ చేసి సంబరాలు జరుపుకుంటున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- అన్నవరం దేవస్థానంలో విజిలెన్స్ విచారణ
తూర్పుగోదావరి జిల్లా అన్నవరం దేవస్థానంలో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. దేవస్థానంలో పలు విభాగాల్లో అక్రమాలు జరిగాయని ధర్మ కర్తల మండలి సభ్యుడు ఒకరు ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'హిట్' పేరుతో ఓటీటీ.. అదరగొట్టిన ప్రవాసాంధ్రుడు
అమెరికాలో ఉన్న ఆంధ్రా యువకుడు హిట్ పేరుతో ఓ సరికొత్త ఓటీటీని రూపొందించాడు. 4కే నాణ్యతతో.. 30 భాషల్లో సినిమాలను ఈ వేదికపై విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- సైబర్ మోసాల్లో నయా ట్రెండ్.. ఆ మెయిల్స్‌తో జాగ్రత్త..!
ఆపదలో ఉన్నా.. ఆదుకోవాలంటూ ఆప్తుల నుంచి మెయిల్..! అత్యవసరంగా డబ్బు పంపాలని సందేశం..!! మిత్రుడిపై అభిమానంతో మంచి చెడూ ఆలోచించక టక్కున నగదు జమ చేశామా.. ఇక అంతే..!! సైబర్ నేరగాళ్ల వలకు చిక్కినట్టే..! పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- భారీగా తగ్గిన కరోనా వ్యాప్తి.. కొత్తగా 5,326 కేసులు
దేశంలో కొత్తగా 5,326 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. మరో 453 మంది ప్రాణాలు కోల్పోయారు. సోమవారం 64,56,911 మందికి టీకాలు అందించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- భారత్‌లో ఒమిక్రాన్ తీవ్రత.. ఇంకా స్పష్టమైన ఆధారాల్లేవ్..!
ఒమిక్రాన్ ప్రాబల్యం, రోగనిరోధకత నుంచి తప్పించుకోవడం లేదా తీవ్రతపై ఇంకా స్పష్టమైన ఆధారాలు లభించలేదని ఇండియన్ సార్స్-కోవ్-2 జీనోమిక్స్ కన్సార్టియం (ఐఎన్ఎస్ఏసీఓజీ) వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- కరోనా కొత్త కేసుల్లో 73శాతం ఒమిక్రాన్ బాధితులే
అమెరికాలో నమోదవుతున్న కొత్త కేసుల్లో 73 శాతం ఒమిక్రాన్ వేరియంట్‌కు సంబంధించినవే ఉన్నాయని సీడీసీ వెల్లడించింది. న్యూయార్క్‌లో నమోదైన కేసుల్లో ఒమిక్రాన్ వాటా 90 శాతంగా ఉందని పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ప్రపంచ ఆర్థిక సదస్సు వార్షిక సమావేశాలు వాయిదా
ప్రపంచ ఆర్థిక సదస్సు వార్షిక సమావేశాలను వాయిదా వేస్తూ వరల్డ్ ఎకనామిక్ ఫోరం నిర్ణయం తీసుకుంది. ఒమిక్రాన్ అంతకంతకూ వ్యాప్తి చెందుతోన్న నేపథ్యంలో వచ్చే ఏడాది వేసవిలో నిర్వహించాలని నిర్ణయించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- జపాన్‌తో నాకౌట్ సమరం.. భారత్‌కు ఎదురుందా?
హాకీ ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన భారత్.. నేడు సెమీఫైనల్స్ ఆడనుంది. ఈ మ్యాచ్‌లో జపాన్‌తో తలపడనుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'మీమర్స్ కంటే అమ్మే ఎక్కువ ట్రోల్ చేస్తుంది'
బయట కంటే ఇంట్లోనే తనను ఎక్కువగా ట్రోల్ చేస్తారని అన్నారు సంగీత దర్శకుడు ఎస్ఎస్ తమన్. ఇటీవలే బాలయ్య నటించిన 'అఖండ'తో సెన్సేషన్ క్రియేట్ చేసిన అతడు.. ఈటీవీలో ప్రసారమయ్యే ఆలీతో సరదాగా' షోకు హాజరయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
TOP NEWS: ప్రధాన వార్తలు @ 11AM
.
ప్రధాన వార్తలు