ETV Bharat / city

రాష్ట్రలో కొత్త కొవిడ్​ కేసులు.. ఎన్నంటే..? - ఏపీలో కరోనా పరీక్షలు

CORONA CASES IN AP: రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 50 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. 77 మంది బాధితులు కొవిడ్​ నుంచి కోలుకున్నారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యార్యోగశాఖ బులిటెన్​ విడుదల చేసింది.

CORONA CASES IN AP
రాష్ట్రలో కొత్త కొవిడ్​ కేసులు
author img

By

Published : Mar 12, 2022, 7:57 PM IST

CORONA CASES IN AP: ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. రాష్ట్రంలో కొత్తగా 50 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. మరోవైపు ఈ మహమ్మారి నుంచి ఒక్కరోజు వ్యవధిలో 77 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 633 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. గడిచిన 24 గంటల్లో 12,789 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించారు. ఈ మేరకు ఏపీ వైద్యారోగ్య శాఖ బులెటిన్‌ విడుదల చేసింది.

ఇదీ చవదండి: Death Toll: జంగారెడ్డిగూడెంలో 18కి చేరిన నాటుసారా మరణాలు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.