ETV Bharat / city

గుంటూరులో కొవాగ్జిన్‌ మూడో దశ క్లినికల్ పరీక్షలు ప్రారంభం - గుంటూరులో కొవాగ్జిన్‌ మూడో దశ క్లినికల్ పరీక్షలు

third stage covaxin clinical trials in guntur
గుంటూరులో కొవాగ్జిన్‌ మూడో దశ క్లినికల్ పరీక్షలు ప్రారంభం
author img

By

Published : Nov 25, 2020, 3:20 PM IST

Updated : Nov 25, 2020, 4:14 PM IST

15:18 November 25

గుంటూరులో కొవాగ్జిన్‌ మూడో దశ క్లినికల్ పరీక్షలు ప్రారంభం

గుంటూరులో కొవాగ్జిన్‌ మూడో దశ క్లినికల్ పరీక్షలు ప్రారంభం

గుంటూరు జిల్లాలోని ప్రభుత్వ జ్వరాల ఆసుపత్రిలో కొవిడ్ టీకా కొవాగ్జిన్ మూడో దశ క్లినికల్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమాన్ని కలెక్టర్ శామ్యూల్ ఆనంద్, సంయుక్త కలెక్టర్ ప్రశాంతి లాంఛనంగా ప్రారంభించారు. మూడో దశ క్లినికల్ పరీక్షల్లో వెయ్యి మందికి టీకాలు ఇవ్వనున్నారు.

ఇదీ చదవండి: 

తితిదే ఆస్తుల వేలం వ్యాజ్యంపై విచారణ వాయిదా

Last Updated : Nov 25, 2020, 4:14 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.