హైదరాబాద్లోని ఓ ప్రైవేటు సంస్థ యజమానిని నమ్మకంగా ఉన్నట్టు నమ్మించి మోసం చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. సాయికిరణ్ అనే వ్యక్తి నుంచి.. సుమారు 13 లక్షల 76వేల 800 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. 26వేల రూపాయల విలువ చేసే ఓ ఫోన్ను కూడా రికవరీ చేశారు. అతనిపై చీటింగ్ కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపారు.
ఇదీ చూడండి: