ETV Bharat / city

Jagan cases: సీబీఐ, ఈడీ కోర్టులో జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ - Jagan cases news

సీబీఐ, ఈడీ కోర్టులో జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ జరిగింది. ఈడీ కేసులపై విచారణను కోర్టు ఈ నెల 22కి వాయిదా వేసింది. హౌసింగ్ ప్రాజెక్టులపై సీబీఐ ఛార్జ్‌షీట్ విచారణ ఈ నెల 30కి వాయిదా పడింది.

సీబీఐ, ఈడీ కోర్టులో జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ

author img

By

Published : Jun 4, 2021, 3:57 PM IST

హైదరాబాద్‌లోని సీబీఐ, ఈడీ కోర్టులో జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ జరిగింది. పెన్నా సిమెంట్స్ కేసులో డిశ్చార్జ్ పిటిషన్‌పై ప్రతాప్‌రెడ్డి వాదనలు పూర్తయ్యాయి. పీఆర్ ఎనర్జీపై అభియోగాల నమోదుపై విచారణ ఈ నెల 9కి వాయిదా పడింది. ఈడీ కేసులపై విచారణను కోర్టు ఈ నెల 22కి వాయిదా వేసింది. హౌసింగ్ ప్రాజెక్టులపై సీబీఐ ఛార్జ్‌షీట్ విచారణ ఈ నెల 30కి వాయిదా పడింది.

ఇదీ చదవండీ... Amul Pala Velluva: పశ్చిమగోదావరిలో 'అమూల్ పాల వెల్లువ' ప్రారంభం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.