రాష్ట్రంలో పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా నైపుణ్యాభివృద్ధి కేంద్రాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసింది. నైపుణ్యాభివృద్ధి కేంద్రాల ఏర్పాటుకు సంబంధించి మార్గదర్శకాలను రూపొందించేందుకు ఈ కమిటీ ప్రభుత్వానికి సిఫార్సులు చేయనుంది. ముఖ్యమంత్రి జగన్ ఆదేశాల మేరకు మంత్రులు, ఉన్నతాధికారులతో కూడిన కమిటీని ఏర్పాటు చేస్తూ పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి రజత్ భార్గవ ఉత్తర్వులు జారీ చేశారు. పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ శాఖ మంత్రి ఛైర్మన్‌గా... విద్యాశాఖ మంత్రి కో- ఛైర్మన్‌గా ఈ కమిటీని ఏర్పాటు చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కన్వీనర్‌గా... అలాగే కమిటీ నియమించే నిపుణులు సభ్యులుగా ఉండనున్నారు. తక్షణమే ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని ఆదేశాల్లో పేర్కొన్నారు.
రాష్ట్రంలో నైపుణ్యాభివృద్ధి కేంద్రాల ఏర్పాటుపై ముందడుగు - parlamentary constituencies
పార్లమెంటరీ నియోజకవర్గాల్లో ఒకటి చొప్పున నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం.. ఆ దిశగా చర్యలు మొదలుపెట్టింది. ఈ ప్రక్రియకు సంబంధించి మార్గదర్శకాల రూపకల్పనకు ఓ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
రాష్ట్రంలో పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా నైపుణ్యాభివృద్ధి కేంద్రాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసింది. నైపుణ్యాభివృద్ధి కేంద్రాల ఏర్పాటుకు సంబంధించి మార్గదర్శకాలను రూపొందించేందుకు ఈ కమిటీ ప్రభుత్వానికి సిఫార్సులు చేయనుంది. ముఖ్యమంత్రి జగన్ ఆదేశాల మేరకు మంత్రులు, ఉన్నతాధికారులతో కూడిన కమిటీని ఏర్పాటు చేస్తూ పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి రజత్ భార్గవ ఉత్తర్వులు జారీ చేశారు. పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ శాఖ మంత్రి ఛైర్మన్‌గా... విద్యాశాఖ మంత్రి కో- ఛైర్మన్‌గా ఈ కమిటీని ఏర్పాటు చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కన్వీనర్‌గా... అలాగే కమిటీ నియమించే నిపుణులు సభ్యులుగా ఉండనున్నారు. తక్షణమే ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని ఆదేశాల్లో పేర్కొన్నారు.
గమనిక నిందితుడి తో పోలీస్ ఫొటోస్ భారత్ నెంబర్ కి వాట్స్ అప్ చేస్తాను పరిశీలించగలరు. vsp46 ga
పంపుతాను
ఏటీఎం కార్డు పేరుతో జరిగే మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అనకాపల్లి పట్టణ సీఐ ఎల్ భాస్కర్ రావు తెలిపారు జిల్లా అనకాపల్లి విజయరామరాజు పేటకు చెందిన సింగంపల్లి సుజాత అనే మహిళకు ఆగస్టు 15వ తారీఖున బ్యాంక్ మేనేజర్ నుంచి మాట్లాడుతున్నాను అంటూ ఒక ఫోన్ కాల్ వచ్చింది ఏటీఎం కార్డు సమయం అయిపోయిందని కొత్త దాని కోసం మీకు వచ్చే ఓటిపి నెంబర్ అని చెప్పాలని అనడంతో మహిళ ఓటీపీ నెంబర్ చెప్పింది దీంతో దప దపాలుగా 50వేల వరకు నగదు దుండగుడు కాజేశాడు. మహిళా పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు
Body:ఈ కేసుకు సంబంధించి జార్ఖండ్ రాష్ట్రం దేవగడ్ జిల్లా హనుమతి గ్రామం చెందిన సంతు కుమార్ రాణా అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు సంతోష్ కుమార్ రాణా ఇలా చాలామంది వద్ద నగదు కాజేస్తున్నట్లు విచారణలో తేలింది నిందితున్ని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు
Conclusion:బైట్1 ఎల్ భాస్కర్ రావు అనకాపల్లి పట్టణ సీఐ