ETV Bharat / city

వచ్చే వారంలో టెట్ షెడ్యూల్..! - ఉపాధ్యాయ అర్హత పరీక్ష

ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) నిర్వహణపై ఈ వారంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ఈ నెలలో నోటిఫికేషన్ జారీ చేసి, దరఖాస్తుల స్వీకరణ చేపట్టే అవకాశం ఉంది. జనవరి చివర్లో పరీక్ష నిర్వహించనున్నారు.

TET 2019 schedule in december
వచ్చే వారంలో టెట్ షెడ్యూల్!
author img

By

Published : Dec 8, 2019, 8:18 AM IST

ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) నిర్వహణపై ఈ వారంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి డీఎస్సీ నిర్వహించాలని భావిస్తున్నందున టెట్ షెడ్యూల్​ను అధికారులు రూపొందిస్తున్నారు. ఈ నెలలో నోటిఫికేషన్ జారీ చేసి, దరఖాస్తుల స్వీకరణ చేపట్టే అవకాశం ఉంది. జనవరి చివర్లో పరీక్ష నిర్వహించనున్నారు. డీఎస్సీ-2018 పోస్టుల భర్తీ (కోర్టు కేసులు లేనివి) ఈనెల చివరి నాటికి పూర్తి చేయనున్నారు.

ఉపాధ్యాయ బదిలీలు నిర్వహించాలి: ఫ్యాప్టో

ఉపాధ్యాయుల బదిలీలు నిర్వహించాలని ఏపీ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య(ఫ్యాప్టో) ఛైర్మన్ జీ.వీ.నారాయణరెడ్డి కోరారు. త్వరలో డీఎస్సీ పోస్టుల భర్తీ చేపట్టడం.. స్థానిక సంస్థలకు ఎన్నికలు రానున్నందున ముందుగానే బదిలీలు పూర్తిచేయాలని విజ్ఞప్తి చేశారు.

ఇవీ చదవండి:

ట్రిపుల్​ ఐటీ క్యాంపస్​లో బుక్​ఎక్స్​పో-2019 ప్రదర్శన

Intro:Body:

dummy article

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.