ETV Bharat / city

సీఎం నివాసం వద్ద కరోనా కలకలం.. 8 మంది కానిస్టేబుళ్లకు పాజిటివ్ - corona death toll in ap

corona
corona
author img

By

Published : Jul 4, 2020, 6:44 PM IST

Updated : Jul 4, 2020, 7:04 PM IST

18:42 July 04

సీఎం నివాసం వద్ద కరోనా కలకలం.. 8 మంది కానిస్టేబుళ్లకు పాజిటివ్

సీఎం నివాసం వద్ద భద్రతా విధులు నిర్వహిస్తున్న 8 మంది కానిస్టేబుళ్లకు కరోనా సోకింది. ఈ నెల 2న సీఎం నివాసం వెలుపల విధుల్లో ఉన్న ఏపీఎస్పీ కానిస్టేబుళ్లకు పరీక్షలు నిర్వహించారు. వీరిలో ఎనిమిది మందికి వైరస్ నిర్ధరణ కావడంతో క్వారంటైయిన్​కు తరలించారు.

ఇదీ చదవండి:

ఇంత తక్కువ సమయంలో కరోనా టీకా ఎలా సాధ్యం?

Last Updated : Jul 4, 2020, 7:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.