ETV Bharat / city

బీ అలర్ట్​.. దసరా, ఆ తర్వాతి రోజు భారీ వర్షాలు - TELANGANA WEATHER REPORT TODAY

TS WEATHER REPORT: బంగాళాఖాతం పశ్చిమ మధ్య ప్రాంతంపై అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా సముద్రమట్టం నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు గాలులతో ఉపరితల ఆవర్తనం విస్తరించింది. దీని ప్రభావంతో తెలంగాణలో దసరా, ఆ తర్వాతి రోజు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది.

TS WEATHER REPORT
http://10.10.50.85:6060//finalout4/telangana-nle/thumbnail/04-October-2022/16548745_101_16548745_1664848861627.png
author img

By

Published : Oct 4, 2022, 9:35 AM IST

TS WEATHER REPORT: బంగాళాఖాతం పశ్చిమ మధ్య ప్రాంతంపై అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా సముద్రమట్టం నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు గాలులతో ఉపరితల ఆవర్తనం విస్తరించింది. ఈ అల్పపీడనం దసరా (బుధవారం) నాటికి ఏపీ తీరం వైపు వచ్చే అవకాశాలు ఉన్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో మంగళవారం ఓ మోస్తరుగా.. బుధ, గురువారాల్లో భారీవర్షాలు కురిసే అవకాశాలున్నాయని వివరించింది.

ఇవీ చూడండి..

అభివృద్ధి పేరుతో ప్రైవేటు పరం..

ఈ హీరోయిన్లను ఎప్పుడైనా మేకప్​ లేకుండా చూశారా...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.