తెలంగాణ రాష్ట్ర పోలీసులకు ప్రతిష్ఠాత్మక స్కోచ్ బంగారు పతకం లభించింది. కొవిడ్-19 విజృంభణలో పోలీసుల విధులకు గుర్తింపుగా అవార్డు దక్కింది. పలు రాష్ట్రాలు పోటీపడినా తెలంగాణ పోలీస్ శాఖకు బంగారు పతకం వరించింది. వర్చువల్ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో పాల్గొని ఈ అవార్డును డీజీపీ మహేందర్ రెడ్డి అందుకున్నారు.
తెలంగాణ పోలీసులకు స్కోచ్ బంగారు పతకం - తెలంగాణ పోలీసుల సేవలకు గుర్తింపు
కొవిడ్ విజృంభణలో తెలంగాణ పోలీసుల సేవలకు గుర్తింపుగా.. ప్రతిష్ఠాత్మక స్కోచ్ బంగారు పతకం వరించింది. అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో వర్చువల్గా పాల్గొన్న డీజీపీ మహేందర్రెడ్డి.. అవార్డును అందుకున్నారు.

తెలంగాణ పోలీసులకు స్కోచ్ బంగారు పతకం