2014 ఎన్నికల ప్రచారంలో భాగంగా జాతీయ రహదారి-65పై అనుమతుల్లేకుండా ర్యాలీ నిర్వహించి ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారంటూ అప్పట్లో కోదాడ పోలీసుస్టేషన్‌లో జగన్ పై కేసు నమోదైంది. ఇందుకు సంబంధించి పోలీసులు అభియోగపత్రం దాఖలు చేశారు. కేసులో ఏ2, ఏ3గా ఉన్న నిందితులపై అక్కడి న్యాయస్థానం కేసు కొట్టేయగా.. ఏ1గా ఉన్న జగన్‌మోహన్‌రెడ్డి ఇప్పటివరకు విచారణకు హాజరు కాలేదు. ఫిబ్రవరి 12న హాజరు కావాలని న్యాయస్థానం ఆదేశించింది.
ఇదీ చదవండి: విభజన హామీలకు నేటికీ అతీగతీ లేదు.. బడ్జెట్లోనూ చిన్న చూపే