ETV Bharat / city

OMC case: ఐఏఎస్ శ్రీలక్ష్మి పిటిషన్ కొట్టివేసిన తెలంగాణ హైకోర్టు - cases on ias srilaxmi

OMC case
OMC case
author img

By

Published : Sep 21, 2021, 4:49 PM IST

Updated : Sep 21, 2021, 5:18 PM IST

16:45 September 21

ఓఎంసీ కేసు

ఓబుళాపురం గనుల కేసులో ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి  పిటిషన్​ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. ఓబుళాపురం గనులకు సంబంధించి సరిహద్దు వివాదం తేలే వరకు సీబీఐ కోర్టులో విచారణ నిలిపి వేయాలని కోరుతూ శ్రీలక్ష్మి పిటిషన్​ దాఖలు చేశారు. దర్యాప్తు పూర్తయ్యాకే అభియోగాలు నమోదు చేయాలని  శ్రీలక్ష్మి కోరారు. ఓఎంసీ కేసులో దర్యాప్తు పూర్తయిందని సీబీఐ లిఖితపూర్వకంగా ధర్మాసనానికి తెలిపింది. ఐఏఎస్ శ్రీలక్ష్మి అభ్యర్థనను తెలంగాణ హైకోర్టు తోసిపుచ్చింది.  

ఇదీ చదవండి: 

OMC Case: శ్రీలక్ష్మి పిటిషన్ పై విచారణ.. మధ్యంతర ఉత్తర్వులకు నిరాకరణ

Last Updated : Sep 21, 2021, 5:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.