ఇదీ చదవండి:
అసెంబ్లీ నుంచి తెదేపా సభ్యుల వాకౌట్ - ap assembly session news
శాసనసభ నుంచి తెదేపా సభ్యులు వాకౌట్ చేశారు. తమకు మాట్లాడేందుకు అవకాశమివ్వాలంటూ.. సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు వెళ్లారు. జై అమరావతి అంటూ నినాదాలు చేశారు. స్పీకర్ తీరుపై నిరసన వ్యక్తం చేశారు. అనంతరం వాకౌట్ చేశారు.

tdp walk out from assembly
ఇదీ చదవండి:
Intro:Body:Conclusion: