స్థానిక ఎన్నికల్లో పార్టీ విధానాలకు విరుద్ధంగా ఎలాంటి ప్రకటన చేయవద్దని.. తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు శ్రేణులకు స్పష్టం చేశారు. పార్టీ అనుమతి లేకుండా వ్యక్తిగత ప్రకటనలు జారీ చేసి పార్టీకి నష్టం చేకూర్చేలా ప్రవర్తిస్తే.. క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వైకాపా దౌర్జన్యాలు, బెదిరింపులు, విధ్వంసం, అరాచకాలపై ప్రజాస్వామ్యయుతంగా పోరాటం చేయాలని అచ్చెన్నాయుడు కోరారు.
ఇదీ చదవండీ.. 'రాష్ట్రం దివాళా ఆంధ్రప్రదేశ్గా పరుగులు తీస్తోంది'