నేడు గవర్నర్ను కలవనున్న తెదేపా.. పోలీసుల వైఖరిపై ఫిర్యాదు - తెదేపా తాజా న్యూస్
చంద్రబాబు విశాఖ పర్యటనలో పోలీసుల వైఖరిపై ఇవాళ ఉదయం 11:30గంటలకు గవర్నర్ను కలిసి ఫిర్యాదు చేయనున్నట్లు తెలుగుదేశం పార్టీ తెలిపింది. వైకాపా కార్యకర్తలకు పోలీసులు సహకరించి పర్యటనను అడ్డుకున్నారని తెదేపా ఆరోపించింది. అధికారం శాశ్వతం కాదని....పోలీసు వ్యవస్థ శాశ్వతమనే విషయాన్ని వారు గమనించాలని తెదేపా నేతలు సూచించారు.
![నేడు గవర్నర్ను కలవనున్న తెదేపా.. పోలీసుల వైఖరిపై ఫిర్యాదు tdp leaders will meet governor](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6237097-437-6237097-1582892895708.jpg?imwidth=3840)
రేపు గవర్నర్ను కలవనున్న తెదేపా... విశాఖలో పోలీసుల వైఖరిపై ఫిర్యాదు
Last Updated : Feb 29, 2020, 12:55 AM IST