ETV Bharat / city

'నా మాజీ డ్రైవర్​తో.. నాపైనే కేసు పెట్టించారు' - latest news of tdp leader vegeshna naredra varma

కావాలనే తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెదేపా నేత వేగేశ్న నరేంద్ర వర్మ ఆరోపించారు. తాను ఎవర్నీ బెదరించలేదని స్పష్టం చేశారు.

tdp leader vegeshna naredra varma responds
తెదేపా నేత వేగేశన నరేంద్ర వర్మ
author img

By

Published : Jul 15, 2020, 11:06 PM IST

తనపై కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెదేపా నేత వేగేశన నరేంద్ర వర్మ ఆరోపించారు. తన మాజీ డ్రెవర్ ద్వారా కేసులు పెట్టించారన్నారు. డ్రెవర్ వీరేష్ తన వద్ద గత 7 సంవత్సరాలుగా పని చేసి సంవత్సరం క్రితమే మానేశాడని తెలిపారు.

నెలకు జీతం 15 వేలు జీతంతో పాటు, బోనస్ సైతం ఇచ్చేవాడినన్నారు. అప్పులు ఎక్కువ చేసేవాడనీ... అలా చేయవద్దని చెప్పినందుకే తన దగ్గర మానేశాడని తెలిపారు. తాను ఎవర్నీ బెదిరించలేదనీ... వీరేష్ కేసు పెట్టటం తనకు ఆశ్చర్యం కలిగించిందన్నారు.

ఇదీ చదవండి:

'రైతులకు ఇబ్బందులు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలి'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.