భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు.. వైకాపా ఏజెంట్‌లా వ్యవహరిస్తున్నారని.. తెలుగుదేశం పార్టీ నేత నాగుల్ మీరా వ్యాఖ్యానించారు. సలాం కుటుంబం ఆత్మహత్య ఘటనపై తెదేపా న్యాయ పోరాటం చేస్తుంటే.. కావాలనే పార్టీకి మతం రంగు పులుముతున్నారని దుయ్యబట్టారు. ఈ కేసును తక్షణమే సీబీఐకి అప్పగించాలని నాగుల్ మీరా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:
వైఎస్ఆర్ సున్నావడ్డీ పథకం నిధులు విడుదల.. రైతుల ఖాతాల్లో 510 కోట్లు