అచ్చెన్నాయుడు అప్రోవర్గా మారాలని వైకాపా నాయకులు చెబుతున్న దానిపై తెదేపా సీనియర్ నేత గోరండ్ల బుచ్చయ్య చౌదరి ఆసక్తికర ట్వీట్ చేశారు. వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి అప్రోవర్గా మారాలని.. న్యాయ నిపుణులు సూచిస్తున్నారని వైకాపా నేతలకు చురకలంటించారు.
ఇదీ చూడండి..
జేసీ ప్రభాకర్ రెడ్డికి 14 రోజుల రిమాండ్.. తాడిపత్రి జైలుకు తరలింపు