ఈ నెల 19న తెదేపా ప్రజా చైతన్య యాత్రలు ప్రారంభంకానున్నాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఇవాళే.. ఈ యాత్ర ప్రారంభం కావాల్సి ఉన్నా.. తాజాగా నిర్ణయం మార్చుకున్నారు. 19న యాత్రను ప్రారంభించనున్నారు. అదే రోజు ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గం మార్టూరులో జరిగే ప్రజా చైతన్య యాత్రకు పార్టీ అధినేత చంద్రబాబు హాజరు కానున్నారు. 45 రోజుల పాటు చేయనున్న ఈ కార్యక్రమంలో.. ప్రభుత్వ తీరును ప్రజలకు వివరించనున్నారు. పెన్షన్ల రద్దుపై పోరాటం చేస్తారు.
19 నుంచి తెదేపా జన చైతన్య యాత్ర - తెదేపా జన చైతన్య యాత్ర తాజా న్యూస్
ప్రభుత్వం తీరుపై తెలుగుదేశం పోరుబాట పట్టనుంది. ప్రజాచైతన్య యాత్ర పేరిట జిల్లాల్లో పర్యటించి... ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని నిర్ణయించింది. 19 నుంచి ప్రకాశం జిల్లా నుంచి ఈ యాత్ర ప్రారంభం కానుంది.

నేటి నుంచి తెదేపా జన చైతన్య యాత్ర