రాష్ట్ర ప్రభుత్వం రాజధాని ఆపాలనే కుట్ర పన్నిందని తెదేపా నేతలు చినరాజప్ప, వర్ల రామయ్య ఆరోపించారు. వైకాపా నేతలు కావాలనే తెదేపాపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు దీక్షకు రూ.10 కోట్లు ఖర్చయ్యాయన్నది అబద్దమన్న వర్ల రామయ్య.. వైకాపా నేతలు అవగాహనా రాహిత్యంతో మాట్లాడుతున్నారని విమర్శించారు. ఇసుకపై 39 డివిజన్లలో ఆందోళనలు చేశామన్న చినరాజప్ప... ఇసుక కృత్రిమ కొరత సృష్టించి పక్క రాష్ట్రాలకు తరలిస్తున్నారని మండిపడ్డారు.
ఇవి కూడా చదవండి: