ఇవీ చూడండి:
ఐఏఎస్ లక్ష్మీపై తదుపరి విచారణ చేపట్టనున్న వేసవి వెకేషన్ బెంచ్ - cbi petion on ias srilakshmi case
జగన్ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సుప్రీం ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది. నాటి పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి, ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మిపై సీబీఐ హైదరాబాద్ దాఖలు చేసిన పిటిషన్ను... వేసవి వెకేషన్ బెంచ్ విచారణ చేపడుతుందని తెలిపింది. శ్రీలక్ష్మిపై ఐపీసీ కింద నమోదైన కేసులు కొట్టేస్తూ ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన తీర్పును.. సుప్రీంలో సీబీఐ హైదరాబాద్ సవాల్ చేయడంపై.. ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది.
jagan assets case
ఇవీ చూడండి: