తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (state investment promotion board meeting) సమావేశమైంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన కొనసాగుతున్న ఈ భేటీలో మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, కన్నబాబు, జయరాం, అవంతి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణపై మంత్రులు, అధికారులతో సీఎం చర్చించనున్నారు.
ఇదీ చదవండి : Telugu Academy FD Scam: తెలుగు అకాడమీ కుంభకోణంపై ఆడిట్ శాఖ విచారణ