ETV Bharat / city

ప్రభుత్వ ఆస్పత్రుల కమిటీల్లో ఎంపీకి స్థానం

ప్రభుత్వ ఆస్పత్రుల కమిటీల్లో స్థానిక ఎంపీని సభ్యుడిగా చేరుస్తూ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను జారీ చేసింది.

state health department key decession on hospital commites
author img

By

Published : Nov 18, 2019, 6:08 PM IST

ప్రభుత్వ ఆస్పత్రుల కమిటీల్లో పలు మార్పులను చేస్తూ వైద్య, ఆరోగ్య శాఖ నిర్ణయం తీసుకుంది. ఆస్పత్రుల కమిటీల్లో స్థానిక ఎంపీని (పార్లమెంట్ సభ్యుడు) సభ్యుడిగా చేరుస్తూ ఆదేశాలు జారీ చేసింది. కమ్యూనిటీ, ఏరియా, జిల్లా, బోధనాస్పత్రుల కమిటీల్లో ఎంపీ సభ్యుడిగా ఉంటారని ఉత్తర్వుల్లో పేర్కొంది.

ఇదీ చదవండి:

8 నెలల గర్భిణీ... 15 కిలోల బరువు... 5 కిలోమీటర్ల ప్రయాణం..!

Intro:Body:

tazatazatazataza

Conclusion:

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.