ETV Bharat / city

ఈనెల 31 నుంచి పదోతరగతి పరీక్షలు

పదో తరగతి పరీక్షల కొత్త షెడ్యూల్​ను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ప్రకటించారు. ఈనెల 31 నుంచి ఏప్రిల్ 17 వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్నారు.

author img

By

Published : Mar 7, 2020, 12:39 PM IST

ssc exams in march 31
ఈ నెల 31 నుంచి పదోతరగతి పరీక్షలు

ఈనెల 31 నుంచి ఏప్రిల్ 17 వరకు పదోతరగతి పరీక్షలు నిర్వహించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల కారణంగా పదోతరగతి పరీక్షలను వాయిదా వేశారు. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ కొత్త షెడ్యూల్ ప్రకటించారు. మార్చి 31న ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-1, ఏప్రిల్ 1న ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-2, ఏప్రిల్ 3న సెకండ్ లాంగ్వేజ్ పేపర్ , ఏప్రిల్ 4న ఇంగ్లిష్ పేపర్-1, ఏప్రిల్ 6న ఇంగ్లిష్ పేపర్-2 నిర్వహించనున్నారు. అదే విధంగా ఏప్రిల్ 7న గణితం పేపర్ -1, ఏప్రిల్ 8న గణితం పేపర్-2, ఏప్రిల్ 9న సైన్స్ పేపర్-1, ఏప్రిల్ 11న సైన్స్ పేపర్-2, ఏప్రిల్ 13న సోషల్ పేపర్-1, ఏప్రిల్ 15న సోషల్ పేపర్-2 నిర్వహించనున్నారు.

ఇవీ చదవండి...అతను నాన్న కాదు.. 'ఉత్తమ అమ్మ'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.