ఇదీ చదవండి:
TALIBAN: తాలిబన్ల చర్యతో ప్రపంచ శాంతికి విఘాతం: కాళిదాస్ - అమరావతి వార్తలు
అఫ్గానిస్తాన్‌ను తాలిబన్లు హస్తగతం చేసుకోవడం.. ప్రపంచ శాంతికి తీవ్ర విఘాతం కలిగించే విషయమని భారత వైమానిక దళ మాజీ అధికారి, స్క్వాడ్రన్ లీడర్ కాళిదాస్ విశ్లేషించారు. గతంలో తాలిబన్లు అనేక దారుణాలకు పాల్పడ్డారన్న ఆయన.. ఇప్పుడు కూడా అలాంటి అకృత్యాలు పునరావృతమయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు. తాలిబన్ల భూజాల మీద తుపాకీ భారత్‌ను కాల్చేందుకు. చైనా-పాకిస్తాన్ కుట్ర పన్నే అవకాశం ఉందని కాళిదాస్ హెచ్చరించారు.
KALIDAS
ఇదీ చదవండి: