Interview with Amaravati JAC: '3 రాజధానుల ప్రకటన వెనక్కితీసుకునే వరకూ ఉద్యమం ఆగదు' - ap news
Interview with Amaravati JAC: నాలుగు జిల్లాల్లో సాగిన మహాపాదయాత్ర స్ఫూర్తితో అమరావతి ఆకాంక్షను రాష్ట్రవ్యాప్తంగా చాటేందుకు రాజధాని రైతులు సిద్ధమవుతున్నారు. అమరావతి పరిరక్షణ మహోద్యమ సభ దిగ్విజయం కావడం పట్ల ఆనందం వ్యక్తం చేసిన రైతులు.. ఇది ముగింపు కాదు.. ఆరంభం మాత్రమేనని స్పష్టం చేశారు. ప్రభుత్వం 3 రాజధానుల ప్రకటన వెనక్కి తీసుకునే వరకూ వివిధ రూపాల్లో ఉద్యమం కొనసాగుతుందని తేల్చిచెప్పారు. ఉద్యమం రాష్ట్రవ్యాప్తం చేసే దిశగా త్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తామంటున్న అమరావతి ఐకాస నేతలతో ముఖాముఖి..
Amravati JAC
By
Published : Dec 18, 2021, 7:33 AM IST
3 రాజధానుల ప్రకటన వెనక్కితీసుకునే వరకూ ఉద్యమం ఆగదు