ETV Bharat / city

ఆర్టీసీలో 6 వేలమంది ఔట్​సోర్సింగ్ ఉద్యోగులు ఔట్​ - latest news of apsrtc

ఆర్టీసీలో పని చేస్తున్న 6వేల మంది పొరుగు సేవల ఉద్యోగులను తొలగిస్తూ ఏపీఎస్​ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. వారి స్థానంలో కండక్టర్లు, డ్రైవర్లను నియమించాలని ఉత్తర్వులు జారీ చేసింది.

six-thousand-out-sourcing-employess-removed-from-apsrtc

author img

By

Published : May 15, 2020, 5:15 PM IST

Updated : May 15, 2020, 5:49 PM IST

పొరుగుసేవల ఉద్యోగులపై ఆర్టీసీ వేటు వేసింది. ఒకేసారి 6 వేల మందిని తొలగిస్తూ సంస్థ నిర్ణయం తీసుకుంది. నేటినుంచి విధులకు హాజరుకావద్దని మౌఖిక ఉత్తర్వులు ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా 6,270 మంది ఉద్యోగులకు ఏప్రిల్ నెల జీతాలు నిలిపివేసింది. పొరుగుసేవల ఉద్యోగుల స్థానంలో కండక్టర్లు, డ్రైవర్లను నియమించాలని ఉత్తర్వులు జారీ చేసింది.

వెనక్కి తీసుకోండి..

ఆర్టీసీ యాజమాన్యం తీసుకున్న నిర్ణయాన్ని కార్మిక సంఘాలు తీవ్రంగా తప్పుబడుతున్నాయి. ఈ మేరకు రవాణాశాఖ మంత్రికి ఎంప్లాయిస్ యూనియల్ లేఖ రాసింది. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగింపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరింది.

ఇదీ చదవండి :

ఇంటర్ పరీక్షల రీషెడ్యూల్ విడుదల

Last Updated : May 15, 2020, 5:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.