ETV Bharat / city

ఎస్సై ప్రధాన రాతపరీక్షల తేదీలు విడుదల

ఎస్సై ఉద్యోగాలకు ప్రధాన రాత పరీక్షల తేదీలు విడుదలయ్యాయి. ఈ నెల 23,24 తేదీల్లో నిర్వహించనున్నట్లు పోలీసు నియామక మండలి చైర్మన్ స్పష్టం చేశారు.

SI MAINS EXAMS DATES RELEASE
author img

By

Published : Feb 15, 2019, 11:36 PM IST

ఎస్సై ఉద్యోగాలకు ప్రధాన రాత పరీక్షల తేదీలు విడుదలయ్యాయి. ఈ నెల 23,24 తేదీల్లో నిర్వహించనున్నట్లు పోలీసు నియామక మండలి ఛైర్మన్ స్పష్టం చేశారు. మొత్తం 32 వేల 745 మంది అభ్యర్థులు మొయిన్స్ పరీక్షకు అర్హత సాధించినట్లు తెలిపారు. హాల్​టికెట్లు ఈనెల 15 నుంచి 22 వరకు అందుబాటులో ఉంటాయన్నారు. సంబంధిత వెబ్​సైట్ నుంచి డౌన్​లోడ్ చేసుకోవాలని సూచించారు. విశాఖ,కాకినాడ,గుంటూరు, కర్నూలులో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు.

Onboard, Feb 15 (ANI): While talking to ANI about Pulwama attack, Union Railway Minister Piyush Goyal said, "Unfortunate event in which our soldiers gave supreme sacrifice. I'd like to express my condolences to families of noble jawans. I pray God gives their families strength to bear irreparable loss and pray for early recovery and good health of injured jawans. Our armed forces and people of India are competent to give a befitting reply to such forces. Our jawans will ensure that any forces which are enemy to India's interest get a strong rejoinder and people of India will continue to give confidence to them".
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.