ETV Bharat / city

సెప్టెంబరు నుంచి ఏడో విడత ఆర్థిక గణన - సెప్టెంబరు నుంచి ఏడో విడత ఆర్థిక గణన

సెప్టెంబరు నుంచి ఏడో విడత ఆర్థిక గణన కార్యక్రమం ప్రారంభం కానుంది. కేంద్ర, రాష్ట్ర గణాంక సంస్థల పర్యవేక్షణలో కామన్‌ సర్వీసె సెంటర్‌ ఆధ్వర్యంలో సర్వే జరుగనుంది. ఆరు నెలల్లో మొత్తం గణన ప్రక్రియను పూర్తి చేసి... జిల్లా, రాష్ట్ర స్థాయిలో వివరాలను వెల్లడించనున్నారు.

సెప్టెంబరు నుంచి ఏడో విడత ఆర్థిక గణన
author img

By

Published : Aug 3, 2019, 11:31 PM IST

రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబరు నుంచి ఏడో విడత ఆర్థిక గణన కార్యక్రమం ప్రారంభం కానుంది. కేంద్ర, రాష్ట్ర గణాంక సంస్థల పర్యవేక్షణలో కామన్‌ సర్వీసె సెంటర్‌ ఆధ్వర్యంలో సర్వే జరుగనుంది. 15వేల మంది వరకు గణకులు, 7వేల మంది పర్యవేక్షకులు ఇందులో పాల్గొంటారు. దేశంలో 1977లో మొదటి ఆర్థిక గణన జరిగింది. ఆ తర్వాత 1980, 1990, 1998, 2005, 2013ల్లో గణన నిర్వహించారు.

ఈ గణనలో భాగంగా... భారత భూభాగంలో ఏర్పాటైన అన్ని రకాల సంస్థలు, వాటి చిరునామా, యాజమాన్యాలు, అందులో పనిచేసే వారి వివరాలు సేకరిస్తారు. రంగాల వారీగా వ్యాపారం, ఎంత మందికి ఉపాధి కల్పిస్తున్నారు... అసంఘటిత రంగాల్లో ఎందరు పనిచేస్తున్నారు... దేశ స్థూల ఉత్పత్తి, జాతీయ ఆదాయంలో వీరి వాటాకు వంటి పూర్తి వివరాలు సేకరిస్తారు.

సెప్టెంబరు నుంచి ఏడో విడత ఆర్థిక గణన

ఈ గణన వల్ల ఎక్కువ మందికి ఉపాధి కల్పించే రంగాలు, వాటిలో పరిశ్రమల స్థాపనకు ఉన్న అవకాశాలు, రుణాల మంజూరు, ప్రోత్సాహకాల అందజేత తదితర అంశాలను ప్రభుత్వాలు పూర్తిస్థాయిలో విశ్లేషిస్తారు. విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఈ గణన దోహదపడుతుంది. 3 విభాగాల్లో ఈ గణన జరుపుతారు. ఇంటింటి సర్వే ద్వారా కుటుంబంలోని సభ్యులు ఎక్కువ ఏ రంగంలో పనిచేస్తున్నారు..? వారి వేతనాలు తదితర వివరాలు సేకరిస్తారు. ఇంటి నుంచి పొందే ఉపాధి వివరాలు నమోదుచేస్తారు. ఆరు నెలల్లో మొత్తం గణన ప్రక్రియను పూర్తి చేసి... జిల్లా, రాష్ట్ర స్థాయిలో వివరాలను వెల్లడిస్తారు.

ఇదీ చదవండీ...

కొనసాగుతున్న వరద.. ప్రభావిత గ్రామాల్లో ముంపు బెడద

Intro:గుంటూరు లో అకోబరు 10తేదీన జరిగే మేడ్ రెండో మహాసభలు విజయవంతం చేయాలని రాష్ట్ర మేడ్ అధ్యక్షుడు దేవపాల్ అన్నారు. ఈ సమావేశానికి ఐదుగురు మంత్రులు దళిత ఎమ్మెల్యేలు పాల్గొంటారని అన్నారు.ప్రభుత్వ ఉదోగుల సమస్యలు పరిష్కరించాలని మేడ్ ఏర్పాటు చేశామని తెలిపారు.
బైట్. దేవపాల్ రాష్ట్ర అధ్యక్షుడు

Body:నాయుడుపేట

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.