బియ్యం కార్డుదారుల ఇంటికే రూ.వెయ్యి పంపిణీ కార్యక్రమం రాష్ట్రంలో ప్రారంభమైంది. కానీ సర్వర్ మెురాయింపుతో చాలాచోట్ల చెల్లింపులకు అవరోధం ఏర్పడింది. కొత్త యాప్‌తో సాంకేతిక సమస్యల పరిష్కారానికి అధికారులు చర్యలు చేపట్టారు.
ఇదీ చదవండీ... రాష్ట్రంలో విస్తరిస్తున్న కరోనా..పెరుగుతున్న కేసులు