జనవరి 1 నుంచి ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తూ... నోటిఫికేషన్ జారీ అయింది. ఒకటో తేదీని అపాయింట్‌మెంట్ రోజుగా పరిగణించనున్నట్టు ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. ప్రజా రవాణా విభాగం ఉద్యోగులుగా ఆర్టీసీ కార్మికులను పరిగణిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఫిబ్రవరి నుంచి ప్రభుత్వ ఉద్యోగుల తరహాలోనే ఖజానా నుంచి నేరుగా జీతాలు అందనున్నాయి.
ఇదీ చదవండి : దిల్లీలో రాష్ట్రానికి చెందిన ఇద్దరు వైద్యులు మిస్సింగ్..!