ETV Bharat / city

ఆర్టీసీ బస్సు బోల్తా.. 17 మందికి తీవ్రగాయాలు - కామారెడ్డిలో ఆర్టీసీ బస్సు బోల్తా తాజా వార్తలు

.

RTC bus accident at kamareddy 17 people injured
ఆర్టీసీ బస్సు బోల్తా.. 17 మందికి తీవ్రగాయాలు
author img

By

Published : Feb 14, 2021, 8:45 AM IST

తెలంగాణ కామారెడ్డి శివారులో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. మహారాష్ట్ర నుంచి హైదరాబాద్‌కు వస్తున్న ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో.. 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులందరినీ హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.

ప్రమాద సమయంలో బస్సులో 36 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు అతివేగం వల్లే ప్రమాదం జరిగిందని ప్రయాణికులు వాపోతున్నారు.

ఇదీ చూడండి: రెప్పపాటులో ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.