ETV Bharat / city

గొర్రెల పెంపకందారులను మోసగించిన వ్యాపారి.. రూ.40 లక్షలకు టోపీ - tadepalli latest news

అమరావతిలో గొర్రెల పెంపకందారులను ఓ వ్యాపారి మోసం చేశాడు. రూ.40 లక్షల విలువ చేసే గొర్రెలు కొనుగోలు చేసి కనిపించకుండా పోయారని బాధితులు పేర్కొన్నారు. ఈ మేరకు గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీస్ స్టేషన్​లో బాధితులు ఫిర్యాదు చేశారు.

sheeps cheating at amaravati
గొర్రెల పెంపకందారుల రూ.40 లక్షలకు టోపీ
author img

By

Published : Jun 22, 2021, 12:09 PM IST

గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కొలనకొండకు చెందిన వ్యాపారి వెంకటేశ్వరరావు.. గొర్రెల వ్యాపారం చేసేవాడు. మంగళగిరి, నవులూరు, నంబూరు, ఎర్రబాలేనికి చెందిన పెంపకందారుల నుంచి గొర్రెలను కొనుగోలు చేశారు. వాటికి సంబంధించి రూ.40 లక్షలు చెల్లించలేదు. ప్రస్తుతం కనిపించకుండా పోయారని బాధితులు పేర్కొన్నారు. తమను మోసం చేశారని పేర్కొంటూ... బాధితులు తాడేపల్లి పోలీసులను ఆశ్రయించారు. గొర్రెల పెంపకందారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి..: గో ఆధారిత నైవేద్యం అమలుకు తితిదే ప్రత్యేక కమిటీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.